Suffering with Christ
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 40వ అనుభవం
 • మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను. ప్రకటన 2:10

  సుమారు దశాబ్ధ కాలంనుండి జరుగుతున్న మార్పులు సామాన్య జీవనం నుండి ఆధునికత నేపథ్యంలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పరిధులులేని మానవుని జీవనశైలిలో కలిగే మార్పులను నిదానించి గమనిస్తే ఇహలోక సంబంధమైన వాటి విషయంలో మనిషి లోతుగా కూర...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 39వ అనుభవం
 • నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. Rev 2:9

  ప్రస్తుత రాజకీయ ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యే వ్యవస్థలో మనమున్నాం. ఒకవైపు ఆర్ధిక మాంధ్యంలో సామాన్య మానవ సహజ జీవితాలు అధికార బానిసత్వంలో కొట్టుకుపోతుంటే, మరోవైపు సామాజిక హక్కులను భౌతికంగా నిర్మూలించాలానే పాలకుల వర్గం విచ్చలవిడైపోతుంది. అసహన విధ్వ...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 38వ అనుభవం
 • ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. 1 పేతురు 5:4

  మనిషి తమ జీవితాల్లో బంధీయైన కలలను త్వరితంగా ఋజువు చేసుకోవాలని అడుగులు ముందుకు వేస్తుంటే, మృత్యువు ఒడిలోకి పడద్రోయాలని, ఆధునిక మాధ్యమాలతో అపవాది అనుదినం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ ఆధునికత మనిషిని సమాజంలో ఒంటర...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 37వ అనుభవం
 • లూకా 23:26-31 “వారాయనను తీసికొని పోవు చుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకనిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి.”

  ఆ రోజు శుక్రవారం పస్కా పండుగతో సంతోషంగా ఉండాల్సిన పట్టణం అలజడితో నిండి ఉంది. సంతోషం, విషాదం కలగలిసిన ప్రజలు గొల్గొత...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 36వ అనుభవం
 • యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రకటన 1:9

  "నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతును" అనే మాట ఎప్పుడైతే విన్నాడో తన వలను పక్కనబెట్టి, ఉరుమువంటి...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 35వ అనుభవం
 • నా చుట్టుపక్కల ఇంత అన్యాయం జరిగిపోతుంది. ఎందుకు మనకీ కష్టాలు? నిజంగా దేవుడున్నాడా? ఉంటే నాకు ఎందుకు కనబడుటలేదు? అంటూ తనకు తగిన రీతిలో ఈ పని జరగాలి, దేవుడు నాకు ఇక్కడ ఇప్పుడే కనబడాలి! ఇటువంటి ప్రశ్నలు అనేక మంది క్రైస్తవేతరులు మనల్ని అడిగినప్పుడు ఎంతో ప్రయత్నించి సమాధానం ఇస్తే తిరిగి కాలికి మెడకి మ...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 34వ అనుభవం
 • నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబడింపవలెను. మార్కు 8:34

  క్రీస్తును క్రియల్లో చూపించి అనుదినం సిలువను మోసేవాడు క్రైస్తవుడైతే. తనను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని వెంబడించేవాడు... యేసు క్రీస్తు శిష్యుడు.

  తనను తాను ఉపేక్షించుకోవడం...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 33వ అనుభవం
 • విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. హెబ్రీ 12:2

  దక్షిణ ఆఫ్రికా దేశ ప్రజలకు క్రీస్తు సువార్తను ప్రకటించాలనుకున్నాడు. అహంకార అధికార ప్రభుత్వాలు ఆ దేశ ప్రజలను బానిసలుగాచేసి అంధకారంలోకి నెట్టేసాయని తెలుసుకున్న అన్వేషకుడై...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 32వ అనుభవం
 • మీకు తెలుసా! గత 10 సంవత్సరాలలో ప్రపంచంలో క్రీస్తు నిమిత్తం హతసాక్షులైన వారి సంఖ్య 9,00,000 కంటే పైనే. అంటే ప్రతీ 6 నిమిషాలకు ఒక విలయతాండవం. ప్రప్రధమంగా 3 లక్షల క్రైస్తవులను హింసించి, బంధీలుగా, బానిసలుగా చేసి నాడు-నేడు కనికరంలేని కమ్యూనిష్టు సిద్ధాంతాలతో నరలోకంలో నరకాన్ని చూపించే దేశం ఏదైనా ఉంది అ...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 31వ అనుభవం
 • సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18

  రాబోయే తరానికి పుట్టబోయే బిడ్డను క్రీస్తు కొరకు అంకితం చేయాలని నిర్ణయించుకుంది తల్లి మోనికా. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న కుమారునికి, అనుదినం దేవుని గూర్చి బోధిస్తూ, తన ఉద్దేశా...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 30వ అనుభవం
 • మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:5

  ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు (రోమా 3:23). దేవుడు తన మహిమను మనకివ్వా...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 29వ అనుభవం
 • మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 1 కొరింథీయులకు 11:26

  దేవుడు మనలను ఈ లోకంలో పుట్టించుటకు గల కారణం, ఈ లోకసంబంధమైన శ్రమలను జయించి, ఆత్మసంబంధమైన శ్రమలపై విజయంపొంది, పరిశుద్ధులముగా నీతిమంతులముగా ఈ లోకములో తీర్చబడి, మహిమలో ఆయన...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 28వ అనుభవం
 • నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. యోహాను 6:55

  ఐగుప్తు బానిసత్వం నుండి బలిష్టమైన దేవుని హస్తం ఇశ్రాయేలీయులను విడిపించి, అరణ్య మార్గం గుండా పాలు తేనెలు ప్రవహించే దేశంవైపు నడిపించింది. కనాను ప్రయాణంలో ఇశ్రాయేలీయులను దేవుడు పరీక్షిస్తూ ప్రత్యేకంగా వారి ఆహార అలవాట్ల వ...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 27వ అనుభవం
 • మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను. యాకోబు 5:13

  ప్రార్ధనా వీరుడైన మిషనరీ - హడ్సన్ టైలర్. ప్రార్ధనలో గొప్పతనాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ "క్రీస్తు సిలువ శ్రమలను వేదనలను అనుభవించుటకు భయపడక ఆయన సేవ చేయుటకు ఎడతెగక ప్రార్ధిస్తూ, శ్రమిస్తూ కృషి చేస్తూ ముందుకు సాగాలి" అన్నాడు.<...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 26వ అనుభవం
 • ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవ మునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. యాకోబు 5:10

  సువార్తికునికి కావలసిన మూడు అనివార్య నియమాలు -
  1. ఓపిక 2. ఓపిక 3. ఓపిక.

  అవునండి,
  - భూదిగంతములకు వెళ్లి సువార్తను ప్రకటించి శిష్యులను చేయాలంటే పట్టుదలతో కూడిన ఓపిక కావాలి. <...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 25వ అనుభవం
 • కావున యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను. హెబ్రీయులకు 13:12

  అనాదిలో ప్రవక్తల ద్వారా అనేక రీతుల్లో మాటలాడిన దేవుడు, అంత్య దినములలో తన కుమారుని ద్వారా మనతో మాటలాడుతున్నాడు.

  ఇశ్రాయేలీయులతో మనం సహపౌరులం కాకపోయినప్పటికీ తన వాగ్ధాన నిబంధనను క్రీస్తు...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 24వ అనుభవం
 • ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. హెబ్రీయులకు 5:8

  ప్రపంచంలో మానవుని మహత్తర జ్ఞానం, శక్తి, నైపుణ్యత గణనీయంగా - ఘననీయంగా వర్ణించే సందర్భం అంటూ ఉంది అంటే అది చంద్రమండలంపై మొట్టమొదటి సారిగా మానవుడు కాలు మోపిన రోజే కదా!

  అంతరిక్షాన్ని చేరుకునే మానవ మేథస్సు...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 23వ అనుభవం
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 23వ రోజు:

  (క్రీస్తు) తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు. హెబ్రీయులకు 2:18

  శోధనలు ఎదురయ్యేది మనలను కృంగదీయడానికి కాదు గాని, ఆధ్యాత్మికతలో ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళడానికే.

  శోధనలు పరీక్షలు మన ఆత్మీయ స్...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 22వ అనుభవం
 • అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము 2 తిమోతి 4:5

  పాడి పరిశ్రమ చేసే ఒక పేద కుటుంబంలో పుట్టి, అనుదినం కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నా; అందరిలాగే క్రమశిక్షణతో కుమారుణ్ణి పెంచి పెద్దచేశారు తలిదండ్రులు.

  దేవునిపై...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •  
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 21వ అనుభవం
 • క్రీస్తుతో 40 శ్రమానుభవములు 21వ రోజు:

  నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు. 2 తిమోతికి 2:9

  మనస్సొక రణరంగం
  మరుగును ప్రతిక్షణం
  ఆరాటాల గమనంలో
  అనుక్షణమొక పోరాటం
  జీవన మరణాల మధ్య అనుభ...

 • Dr. G. Praveen Kumar - Sajeeva Vahini
 •