Children Stories
  • దేవుడు సమస్తాన్ని సృష్టించాడు!
  • మనల్ని ఎవరు సృష్టించారు? బైబిల్లో దేవుని వాక్యం ఏ విధంగా ఈ మనుషులంతా వచ్చారు అని తెలియజేస్తుంది?. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు మొట్ట మొదటిగా ఒక మనిషిని సృష్టించి ఆదాము అని పేరు పెట్టాడు. ఆదామును దేవుడు మంటి నుండి సృష్టించి, జీవవాయువు ఊదగా ఆదాము జీవించగలిగాడు. అతనిని ఎంతో అందమైన ఏదేను తోటలో...

  • Praveen Kumar G - Sajeeva Vahini Jun - Jul 2011 Vol 1 - Issue 5
  •  
  • దానియేలు
  • మీ అందరికి దానియేలు ఎవరో తెలుసా..

    మనము ఈ కథలో దానియేలు ఎవరో, Lions దేవుని మాట ఎలా వింటాయో తెలుసుకుందాము.

    దానియేలు ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యుడు. ఒకనాడు బబులోను రాజైన నెబుకద్నెజరు, అష్పెనజు అను తన యధిపతిని పిలిపించి ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల వి...

  • Sirisha Raavi - Sajeeva Vahini Apr - May 2011 Vol 1 - Issue 4
  •  
  • మోషే
  • మన అందరికీ పది ఆజ్ఞలు తెలుసు కదా. అవి ఎవరు మనకు ఇచ్చారు? అవి ఎక్కడ నుండి వచ్చాయి? ఈ కథలో మనం తెలుసుకుందాం. మనందరికి మోషే అంటే ఎవరో తెలుసు కదా. కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుండి తాను చూపించే దేశమునకు నడిపిస్తారు. ఐగుప్తులో వారు బానిసలుగా ఉండేవారు. వారిని విడిపించి వా...

  • Sirisha Raavi - Sajeeva Vahini Feb - Mar 2011 Vol 1 - Issue 3
  •  
  • యోసేపు
  • యాకోబు కుమారుడైన యోసేపుకు 11 మంది సోదరులు ఉండేవారు. యోసేపు అంటే ఆయన తండ్రియైన యాకోబుకు అందరికంటే ఎక్కువ ఇష్టం. యోసేపుకు వాళ్ళ నాన్న ఎన్నో బహుమతులు ఇచ్చేవారు.

    అలాగే యాకోబు, యోసేపుకు ఒక అందమైన రంగు రంగుల చొక్కాను ఇచ్చారు. అది చూసి యోసేపు సోదరులు తట్టుకోలేక, ఎంతో ఈర్ష్యపడ్డారు. వాళ్ళకు యోసేప...

  • Sirisha Raavi - Sajeeva Vahini Dec - Jan 2010 Vol 1 - Issue 2
  •  
  • దేవుని ఫ్రెండ్స్
  • ప్రియమైన చిన్న బిడ్డలారా... మీరంటే యేసయ్యకు ఎంతో ఇష్టం. “చిన్న బిడ్డలని నా యొద్దకు రానియ్యుడి దేవుని రాజ్యం వారిదే” అన్నారు యేసయ్య మీకందరికి మీ స్నేహితులంటే ఇష్టమా ?..చాలా ఇష్టమా..?

    మరి మనము దేవుని ఫ్రెండ్స్ ఎవరో చూద్దామా !

    అబ్రహాము: అబ్రహాము అతని భార్య శారా ఒక దేశములో నివస...

  • Sirisha Raavi - Sajeeva Vahini Oct - Nov 2010 Vol 1 - Issue 1
  •