బైబిల్ క్విజ్ - 4


  • Author: Jyothi Swaraj
  • Category: Bible Quiz
  • Reference: Sajeeva Vahini Apr - May 2011 Vol 1 - Issue 4

  • 1.ఏ పర్వతము మీద నోవహు దహనబలి అర్పించెను?
  • 2.యెహోవా - నా ఆత్మ నరులతో ఎల్ల్లప్పుడును వాదించదు అని ఆది (6-10) అధ్యాయాలలో ఎక్కడ వుంది?
  • 3.నెఫీలులు అనగా ఎవరు?
  • 4.యెహోవా యెదుట పరాక్రమము గల వేటగాడు అను లోకోక్తి ఎవరి మీద వుండెను?
  • 5.జల ప్రవాహము జరిగినపుడు నోవహుకు ఎన్ని సంవత్సరములు?
  • 6.నిబంధన అనే పదము ఆది (6-10) అధ్యాయాలలో ఎన్ని సార్లు వుంది?
  • 7.నోవహు అనగా అర్ధమేమి?
  • 8.జల ప్రవాహము జరిగినపుడు ఎన్ని దినములు భూమి మీద నీళ్ళు ప్రబలెను?
  • 9.జల ప్రవాహము తర్వాత నోవహు పంపిన నల్ల పావురము ఓడలో నుండి తిరిగి వెళ్ళి ఏమి తీసుకొని వచ్చెను?
  • 10.ఎవరి సంతానము నుండి సముద్రతీరమందు వుండిన జనములు వ్యాపించెను?
  • సమాధానాలు : 1.అరారాతు 2.ఆది 6:3 3.బలత్కారులు 4.నిమ్రోదు 5.600 6.8 7.నెమ్మది 8.150 9.ఓలీవ చెట్టు ఆకు 10.గోమెరు కుమారుల నుండి