క్షమించే తలంపులు


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

క్షమించే తలంపులు :

ఎఫెసీయులకు 4:32 - "దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి".

దేవుని పిల్లలుగా మనం క్షమించే గుణాన్ని కలిగియుండవలసియున్నది.  మనము నూతన హృదయమును కలిగియుండుట వలన క్షమించే తత్త్వం దానికి ఉన్నది.  అందుకే ప్రభువు ఆయన మనలను క్షమించే రీతిగా మనం కూడా ఇతరులను క్షమించాలని కోరుచున్నాడు.  దేవుడు మనకు క్షమాపణను ఎలా అనుగ్రహించాడు?

  • మనము ఇంకనూ అడుగకముందే ఆయన మనకు క్షమాపణను దయచేసాడు.
  • దేవుడు మనలను క్షమించాలని ఉద్దేశమును కలిగియున్నాడు.
  • దేవుడు మనలను పాపబంధకాలనుండి విమోచించాలని ఆశపడుచున్నాడు.

ఇది మన తండ్రి యొక్క క్షమాగుణమైయున్నది. మనము కూడా మనలను బాధపెట్టి మనలను కృంగదీసిన వారిని వారు పశ్చాత్తాపపడకముందే వారిని క్షమించాలి.  ఇది చాలా కష్టతరమైనది కానీ అది దేవుని. లక్షణము. వారు మనలను క్షమాపణ అడుగవలసినవారైయున్నారు. వారే తప్పుచేసినవారు అని భావించవచ్చు.   కానీ నిజమైన క్షమ ఇవేమీ కోరుకోదు. గనుక శిక్షింపక క్షమించుటకు ఇష్టపడదాము.

ప్రార్థనా మనవి:

పరలోక తండ్రి!!! నీవు పాపినైన నాయందు చూపిన కనికరమును బట్టి నీకు వందనములు.   నేను కూడా నా తోటివారిని అట్టిరీతిగా క్షమించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.


Forgiving Thoughts:  

Ephesians 4:32 - “ forgiving one another, even as God in Christ forgave you.” As God’s children, we are designed to forgive. Since we now have a new heart, it is actually in our nature to forgive. This is precisely why our Father urges us to forgive others just as he forgave us.What do we notice about how God forgave us?

  • God initiated the forgiveness, not waiting for us to apologize for every sin.
  • God made a choice to forgive us and now relates to us in light of that choice.
  • God canceled the debt, releasing us from anything we owed him.

This is what real forgiveness looks like. It is a decision that we make to cancel the debt, regardless of whether someone even admits what they did was wrong or owns up to how they hurt us. This may seem like a hard decision to make, but remember that we are designed by God to forgive. We will be fulfilled at the core only when we choose to release others from what they “owe” us. We might think they owe us an apology. We might feel they are indebted to us and should therefore receive retaliation from us as a form of payback. But true forgiveness is a no-strings-attached, total release from anything we think they owe us or deserve as “punishment.”

Talk to The King:   

Father God, I thank You for the complete forgiveness You have granted unto me in-spite of my sinful state. Help me to forgive others in the same way. In Jesus name, I pray, Amen.