శక్తివంతమైన తలంపులు

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

శక్తివంతమైన తలంపులు :

యోహాను 3:14-15 - "విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందును".

క్రీస్తు ప్రభువు అందరివాడు అన్నీ శుభవార్తయే క్రిస్మస్ బహుమానం. మొదట ఆ వర్తమానం సామాజికంగా చిన్నవారైన గొఱ్ఱెలకాపరులకు అందించబడింది. ఆ తరువాత గొప్పవారైన జ్ఞానులను శిశువైన యేసునొద్దకు నక్షత్రం నడిపించింది. ఆయన కేవలం ఏ ఒక్క వర్గానికో, జాతికో, ప్రాంతమునకో చెందిన వాడు కాడు. యావత్ ప్రపంచానికి తండ్రి అనుగ్రహించిన గొప్ప బహుమానం. నశించుచున్న లోకమును రక్షించి నిత్యజీవాన్ని ప్రసాదించడానికి వచ్చిన గొప్ప దేవుడు. గనుక ఆయన అనుగ్రహించు రక్షణను పొంది నిత్యజీవమును పొందుటకు నిశ్చయించుకొందుము.

ప్రార్థనా మనవి:

పరలోక తండ్రి!!! ఎట్టి విధమైన భేదములు చూపక మమ్మల్ని ప్రేమించిన దేవా నీకు వందనములు. నీయందు ఎడతెగని విశ్వాసము కలిగి నిత్యజీవమును పొందే భాగ్యాన్ని కలిగించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.


Powerful Thoughts:

 John 3:15 - “that whoever believes in Him should not perish but have eternal life.” The best gift of Christmas is the good news that Jesus is for everyone. The point was proven when the first invitation sent by angel choirs was to shepherds on the bottom rung of the social ladder. The news was underscored further when the VIPs—the wealthy and powerful Magi—followed the star to come and worship the Christ-child. If Jesus were only for the poor and marginalized, or only for the famous and well-to-do, many of us would not qualify. But Christ is for everyone, regardless of status, financial situation, or social standing. He is the only gift truly fit for all. God’s gift to a dying world is the life-giving Savior.

Talk to The King: Father God, thank You for the way you have not shown any partiality but have treated everyone equally. Thank You for considering the lowliest person too. Thank you for considering me. In Jesus name, Amen.