మహిమగల తలంపులు - Gracious Thoughts

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

మహిమగల తలంపులు:
ఎఫెసీయులకు 2:8 - "మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు".

జీవితమనే ఒక మహా వేదికపై మన ఉద్దేశాలు, చర్యలు ఒక ప్రవాహంలా సాగిపోతాయి. ఆ సమయంలోనే మనమెలా నిర్ణయాలు తీసుకున్నామనేది, మన బ్రతుకు యొక్క ఉద్దేశ్యమును ఎలా గ్రహించామో మన కథను మనమెలా వ్యాఖ్యానించామో, మనమెలా తీర్చిదిద్దుకున్నామనేది చాలా ముఖ్యమైన విషయం. వెనుకకు తిరిగి చూస్తే మనము పడ్డ శ్రమలు, వాటికి అధిగమించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన శక్తి, మనము పొందుకున్న దీవెనలు ఇవన్నియు దేవునితో మనకున్న అనుబంధం ఎలాంటిదో అర్థం అవుతుంది. దేవుడే సత్యము ఆయన కృప లేకుండా మనకు రక్షణ లేదు. ఈ సత్యాన్ని గ్రహించి నువ్వు నడచుచున్న మార్గం సరైనదో కాదో వాక్యముతో సరిచూచుకొనుము.

ప్రార్థనా మనవి:
పరలోకమందున్న తండ్రి!!! నీ యొక్క మహా కృపను బట్టి నీకు వందనములు. నా జీవితంపై నీవు అనుగ్రహించిన మహా కృపను వ్యర్థపరచకుండా నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని కలిగించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Gracious Thoughts:
Ephesians 2:8- “For by grace you have been saved through faith.”
Our choices and actions flow from the way we understand ourselves on the grand stage of life, how we decide what moments matter, how we tell our own story to ourselves, and how we live because of it. Finding our story means engaging with honesty about the forces that have shaped us into who we are—our big and little struggles, our understanding of who we are and how we fit into the world, and how we understand ourselves in relationship with God.   God is ultimate truth and reality, and without Him, we won’t find security in the midst of our struggles or freedom despite our failures. His grace is the main important thing which shaped each one of us and if we miss that very important point in our story, then my brother/sister you are heading the wrong way.

Talk to The King:
Thank you Lord for Your ultimate grace in my life. Help me find Your grace in my story and let me not go astray. In Jesus name, Amen.