Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సుగుణ శీలుడు సుందర రూపుడు యేసునాధుడు


    • సుగుణ శీలుడు సుందర రూపుడు యేసునాధుడు
    • సిలువధారుడు విజయవీరుడు నా దేవుడు

    • 1. దోషమెరుగని మనుజకుమారుడు
    • యేసునాధుడు రోషమున్న
    • యెహొవ సుతుడు నా దేవుడు
    • యెహొవ సుతుడు నా దేవుడు

    • 2. పరమువిడిచిన త్యాగమూర్తి
    • యేసునాధుడు కరముచాచిన
    • మధ్యవర్తి నా దేవుడు

    • 3. సత్యమున కాధారభూతుడు 
    • యేసునాధుడు నిత్యము నా 
    • స్తుతుల పాత్రుడు నా దేవుడు