Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రండి రండి యేసు పిలిచెను ఆత్మరక్షణ్ పొందగను


    • రండి రండి యేసు పిలిచెను ఆత్మరక్షణ్ పొందగను
    • ప్రేమతోడ నిన్ను చేరెను పరమ శాంతి నీకీయగను
    • అ.ప. : పొందుము తక్షణం రక్షణ భాగ్యము
    • 1. ఏది నీజాతి ఏ వంశామైనా ఏ కులము నీదేమతమైనా
    • ఏకముగా చెడిపోయిన మీరు ఏకముగ ఇల కూడి రండి
    • 2. నిన్ను నన్ను రక్షించుటకై యేసు ప్రభువు శిక్షింపబడెను
    • మరణముల్లును విరిచివేసెను మరలలేచి నిన్ను పిలిచెను
    • 3. నీదుపాపము ఒప్పుకొనుము యేసుక్రీస్తుని అంగీకరించుము
    • తన రుధిరములో నిన్ను కడుగును నీతిమంతునిగా మార్చివేయును

    • rigevidon reddit rigevidon headache rigevidon quantity