Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు


    • రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు
    • జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు - (2)
    • కొండలు ఆపలేదు - లోయలు ఆపలేవు - మెట్టలు ఆపలేవు
    • యేసు నీతో ఉండగా - యేదు మనతో ఉండగా
    • రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు
    • హల్లె హల్లె హల్లెలూయా - హల్లె హల్లె హల్లెలూయా - (2)

    • ఎవరు చేరని ప్రాంతాలు - యేసుకే సొంతం చేయాలి - (2) llకొండలుll

    • సాతాను క్రియలను లయపరచి - దేవుని రాజ్యం కట్టాలి - (2) llకొండలుll

    • ఎవరూ చేయని పనులన్నీ - నీవే నీవే నీవే చేయాలి - (2) llకొండలుll

  • Album: Anil Kumar, Artist: Bro. Anil Kumar, Language: Telugu, Viewed: 1091 times