Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యుద్ధము యెహొవాదే


    • యుద్ధము యెహొవాదే (4)

    • 1. రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు
    • సైన్యములకు అధిపతియైన యెహోవా మనఅండ (2) !!యుద్ధ!!

    • 2. వ్యాధులు మనలను పడద్రోసిన - బాధలు మనలను కృంగదీసిన
    • విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మనఅండ (2) !!యుద్ధ!!

    • ౩. యెరికో గోడలు ముందున్న - ఎఱ్ఱ సముద్రము ఎదురైన
    • అద్భుత దేవుడు మనకుండ - భయమేల మనకింక (2) !!యుద్ధ!!