Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు రక్తము ప్రభుయేసు రక్తము


    • యేసు రక్తము ప్రభుయేసు రక్తము (4)
    • యేసు రక్తము - పాప సంహారం
    • యేసు రక్తము - శాప పరిహారం
    • చిందిన రక్తము యేసుని రక్తము
    • తొలగెను పాపము - రక్తమే జీవము

    • 1. పాపము క్షముయించే యేసుని రక్తము - శాపమును బాపె - యేసుని రక్తము
    • నిందను తొలగించె యేసుని రక్తము - ఆత్మను రక్షించె యేసుని రక్తము
    • యేసు రక్తము ప్రభు యేసు రక్తము (4)
    • యేసుని రక్తము పాప సంహారం - యేసుని రక్తము శాప పరిహారం

    • 2. ప్రేమను కురిపించే యేసుని రక్తము - కృపలో నడిపించే యేసుని రక్తము
    • శాంతిని చేకుర్చి యేసుని రక్తము - వాగ్ధానములిచ్చున్ యేసుని రక్తము
    • యేసుని రక్తము ప్రభు యేసుని రక్తము (4)
    • యేసుని రక్తము పాప సంహారం - యేసుని రక్తము శాప పరిహారం

    • rigevidon reddit rigevidon tabletki rigevidon quantity