Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

చిరకాల స్నేహితుడా


    • చిరకాల స్నేహితుడా _ నా హ్రుదయాల సన్నిహితుడా
    • నా తోడు నీవయ్యా _ నీ స్నేహం చాలయ్య
    • నా నీడ నీవయ్యా  _ ప్రియ ప్రభువా యేసయ్యా
    • చిర కాల స్నేహం _ ఇది నా యేసు స్నేహం

    • బందువులు వెలి వేసిన _ వెలివేయని స్నేహం
    • లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం _ నా యేసుని స్నేహం
    • చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/

    • కష్టాలలో కన్నీలలో _ నను మోయు నీ స్నేహం
    • నను  దైర్య పరచి అదరణ కలిగించు నా యేసుని స్నేహం
    • చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/

    • నిజమైనది విడువనిది ప్రేమమించు  నీ స్నేహం
    • కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం 
    • నా యేసుని స్నేహం
    • చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/
    • methotrexat grapefruit methotrexat folsyre methotrexat 7 5
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 132094 times