Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ నమ్మీ.


    • నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ నమ్మీ... పలుమార్లు మోసపోయావు - పలుమార్లు మోసపోయావు
    • ఇలా ఎంత కాలమూ - నీవు సాగిపోదువు

    • రాజులను నమ్మి... బహుమతిని ప్రేమించిన - బిలాముఏమాయెను -దైవ దర్శనం కోల్పోయెను
    • నా యేసయ్యను నమ్మిన యెడలా - ఉన్నత బహుమానమూ - నీకు నిశ్చయమే
    • నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ నమ్మీ... పలుమార్లు మోసపోయావు - పలుమార్లు మోసపోయావు
    • ఇలా ఎంత కాలమూ - నీవు సాగిపోదువు

    • ఐశ్వర్యము నమ్మి...వెండీ బంగారము ఆశించిన - ఆకాను ఏమాయెను- అగ్నికి ఆహుతి ఆయెను
    • నా యేసయ్యను నమ్మిన యెడలా - మహిమైశ్వర్యము - నీకు నిశ్చయమే
    • నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ నమ్మీ... పలుమార్లు మోసపోయావు - పలుమార్లు మోసపోయావు
    • ఇలా ఎంత కాలమూ - నీవు సాగిపోదువు

    • సుఖభోగము నమ్మి... ధనాపేక్షతో పరుగెత్తిన - గెహజి ఏమాయెను - అగ్నికి ఆహుతి ఆయెను
    • నా యేసయ్యను నమ్మిన యెడలా - శాశ్వతమైన ఘనత - నీకు నిశ్చయమే
    • నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ నమ్మీ... పలుమార్లు మోసపోయావు - పలుమార్లు మోసపోయావు
    • ఇలా ఎంత కాలమూ - నీవు సాగిపోదువు

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 5579 times