Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కుల పిచ్చోడ్ని నేను - కళ్ళులేని కభోదిని


    • కుల పిచ్చోడ్ని నేను - కళ్ళులేని కభోదిని
    • మత ముచ్చోడ్ని నేను - మతేలేని ఉన్మాదిని
    • ప్రభుదేవా.. పరలోకరాజా - నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా

    • నా కులం నా కళ్ళు పొడిచిందిలే - నా మతం నా మనసు విరిచిందిలే
    • కులమొక కల్పనయే - మతమొక మతిభ్రమయే
    • కుల వెలి, మత బలి - మోసం మోసమేలే


    • నా అంశం నా కులం తప్పిందిలే - నా వంశం నా మతం మరిచిందిలే
    • పుట్టుకలో లేని కులం - బ్రతుకులో ఎందుకులే
    • మరణంలో రాని మతం - మోక్షంలో లేదులే


    • కుల పిచ్చోడ్ని నేను - కళ్ళులేని కభోదిని
    • మత ముచ్చోడ్ని నేను - మతేలేని ఉన్మాదిని
    • ప్రభుదేవా.. పరలోకరాజా - నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా
    • toilax 5mg bhalsbrand.site toilax spc
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1424 times