Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి


    • 1. ప్రియుడా నీ ప్రేమ – పాదముల్  చేరితి - నెమ్మది నెమ్మదియే
    •  ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం - ఆనందమే 
    • అద్భుతమే  ఆశ్చర్యమే – ఆరాధనా ఆరాధనా (2)

    • 2. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి - ఉల్లము పొంగెనయ్యా 
    • మంచివాడా మంచి చేయువాడా - స్తోత్రము స్తోత్రమయా 
    • మంచివాడా మహోన్నతుడా - ఆరాధనా ఆరాధనా (2)

    • 3. బలియైన గొఱ్ఱెగా -  పాపములన్నిటిని మోసి తీర్చితివే 
    • పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యా
    •  పరిశుద్దుడా - పరమాత్ముడా - ఆరాధనా ఆరాధనా

    • 4. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా - నిన్ను నేవిడవనయ్యా
    •  రక్తము చిందిన సాక్షిగా యుందున్ - నిశ్చయం  నిశ్చయమే
    •  రక్షకుడా - యేసునాధా - ఆరాధనా ఆరాధనా

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 79438 times