Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీవుచేసిన ఉపకారములకు - నేనేమి చేల్లింతును


    • నీవుచేసిన ఉపకారములకు - నేనేమి చేల్లింతును
    • ఏడాది దూడలనా? వేలది పొట్టేళ్ళనా? 

    • వేలాది నదులంత విస్తారతైలము -నీకిచ్చినచాలునా? 
    • గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని -నీకిచ్చినచాలునా 

    • ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున -నేనేమి చెల్లింతును? 
    • కపట వర్తన లేకున్న హృదయాన్ని -అర్పించుటే చాలునా? 

    • మరణ పాత్రుడనైయున్న నాకై - మరణించితివ సిల్వలో
    • కరుణ చూపి నీ జీవమార్గాన - నడిపించుమో యేసయ్యా 

    • విరిగి నలిగిన బలియాగముగను - నా హృదయమర్పింతును
    • రక్షణ పాత్రను చేబూని నిత్యము -నిను వెంబడించెదను 

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 557 times