Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కల్వరి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం


    • కల్వరి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువా నీ శ్రమలను ద్యానించినప్పుడు పగులుచున్నది హృదయం

    • 1. గేత్స్తేమనే అను తోటలో విలపించుచు ప్రార్ధించు ద్వని 
    •    నలువైపులా వినబడుచున్నది  పగులుచున్నవి మా
    •    హృదయములు  కలుగుచున్నది దుఖం

    • 2. సిలువపై నలుగ గొట్టినను-అనేక నిందలు మోపినను  
    • ప్రేమతో  వారి మనింపుకై ప్రార్ధించిన ప్రియయేసు రాజా  నీ ప్రేమ పొగడెదము          

    • 3. మమ్మును నీవలె మార్చుటకై నీ జీవమును యిచితివి   నేల మట్టుకు తగ్గించుకొని  సమర్పించితివి కరములలో  మమ్మును నడిపించుము 
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1616 times