ధవళవర్ణుడా.. రత్నవర్ణుడా..
-
-
-
- ధవళవర్ణుడా.. రత్నవర్ణుడా..
- పదివేలలో అతిప్రియుడా.. అతికాంక్షనీయుడా ..
- ఎందుకయ్య మాపై ప్రేమ - ఎందుకయ్య మాపై కరుణ..
- 1. ఘోరపాపినైన నన్ను - లోకమంతా వెలివేసినా..
- అనాథగా ఉన్న నన్ను - ఆప్తులంతా దూషించగా..
- నీ ప్రేమ నన్నాదుకొని - నీ కరుణ నన్నోదార్చెను..
- 2. గాయములతో ఉన్న నన్ను - స్నేహితులే గాయపరచగా..
- రక్తములో ఉన్న నన్ను - బంధువులే వెలివేసినా..
- నీ రక్తములో నను కడిగి - నీ స్వారూపము నాకిచ్చితివా..
- 3. అర్హతలేని నన్ను నీవు - అర్హునిగా చేసితివి..
- నీ మహిమలో నిలబెట్టుటకు - నిర్దోషిగా చేసితివి..
- నీ సేవలో నను వాడుకొని - నీ నిత్యరాజ్యము చేర్చితివి..