Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర


    • ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర 
    • యేసుతో నూతన యెరుశాలేము యాత్ర 

    • 1. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను
    • ఎయి నోళ్ళతో స్తుతియించినను
    • తీర్చలేము ఆ ఋణమును 

    • 2. రాత్రియు పగలుయు పాదములకు రాయి తగులకుండా
    • మనకు పరిచర్య చేయుట కొరకై 
    • దేవ దూతలు మనకుండగా 

    • 3. కృతజ్ఞతా లేనివారు వేల కొలదిగా కూలినను
    • కృపా వాక్యమునకు సాక్షులమై 
    • కృప వెంబడి కృపను పొందెదము 

    • 4. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణం ఆసన్నం 
    • ఆత్మానంద భారితులమై - ఆగమన కాంక్షతో సాగేదం 
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4590 times