Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు


    • ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు 
    • ఏ మంచిలేని నన్ను నీవు కోరుకున్నావు 
    • ఆ ప్రేమకు ఫలితము సిలువ త్యాగమా
    • ఆ ప్రేమకు అర్థం బలి దానమా 

    • 1. నిన్నేరుగక ఆనాడు దూషించి తిరిగితిని 
    • నీ మహిమను నే కానక అవమాన పరచితిని 
    • నా కరములు నీవు వీడక కాపాడినది 
    • ఈ దీనుని ధన్యునిగా చేయాలనా  

    • 2. ఘోర వ్యాధితో నేను రోదించిన వేళ్ళలో 
    • దరిరాలేదేవ్వారు నన్నాదరింప గను
    • ఇలలో దొరకని ప్రేమను చూపించినది 
    • నా స్వామీ నీ సాక్షిగా ఉండాలనా 

    • 3. నా పాప కాడి క్రింద నలిగిపోతిని
    • కలువరిలో నా కొరకు కరిగిపోతిని 
    • ఈ పాపిని పరిశుద్దులలో చేర్చాలనా
    • పరమపురికి నా నావ సాగాలనా
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1736 times