Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిన్ను బట్టి బ్రతుకుతున్న- నీరీక్షణతో జీవిస్తున్నా


    • నిన్ను బట్టి బ్రతుకుతున్న- నీరీక్షణతో జీవిస్తున్నా  
    • నా జీవిత దోనేలో - తుఫానులేన్ని రేగినా 
    • ఆవరించిన ఆత్మ నాధుడా - అద్దరికి ననుజేర్చిన అద్వితీయుడా

    • 1. వాగ్దాన పుత్రునిచ్చి దీవించావు - నాకే అర్పించమని శోదిన్చావు
    • ఎన్నటికి  మారని వాగ్దానముందని
    • కన్నా కొడుకు కన్నా నిన్నే ప్రేమించేనని                   ( నిన్ను బట్టి )


    • 2. హన్నా కన్నీరు తుడిచి అభిషిక్తునిచావు - ఆనాటి సమాజాన్ని ఉద్దరించావు 
    • అన్నా మాట ప్రకారం అర్పించిన గర్బ ఫలం 
    • అన్నిటికి ముందే ఆశించిన విశ్వాసం
    • అందుకున్న నాడు అంతులేని సంతోషం                  ( నిన్ను బట్టి )


    • 3. అగ్ని లో అబెద్నగోల విశ్వాసం - నలుగురిలో దానియేలు ధైర్య సాహసం 
    • సింహాల బోనులో చెలరేగిన సంచలనం
    • పరీక్షలో విజయం తమదేనని
    • విశ్వాసికి విశ్వంతో ఎదురు లేదని                            ( నిన్ను బట్టి )

    • methotrexat grapefruit methotrexat 30 mg methotrexat 7 5
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1008 times