Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పాడేదం హల్లెలుయః - క్రొత్త పాట పాడేదం


    • పాడేదం హల్లెలుయః - క్రొత్త పాట పాడేదం 
    • ప్రభు మంచి వాడు మంచి చేయువాడు
    • సర్వ శక్తి మంతుడు - ఆయనాశ్చర్యా కరుడే

    • 1. సర్వ  జనమా చప్పట్లు కొట్టి దేవుని స్తుతియిన్చుడి
    • స్వర మండలం మేళ తాళములతో ప్రభువును స్తుతియిన్చుడి
    • ఆయన మనలను సృజియిన్చేనే - ఆయనను ధ్యానిన్తుము 

    • 2. మంచి దేవుని కృప మన యెడల నిరంతరము నుండును
    • ఆయన కృప మహోన్నతం అది ఎన్నటికి నిలచును
    • దినములు గడియలు మారినాను - మారని వాడు మన యేసు

    • 3. అబ్బా తండ్రి అని ప్రభున్ పెలిచే భాగ్యము మనకిచ్చేనే 
    • తన ప్రేమ చేత మనలందరిని కుమారులను చేసెన్ 
    • మన పాపములను క్షమియించి - పరిశుద్దులను గా చేసెను గా 
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 477 times