Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రాతి కుండను నేను - ఖాళియై యున్నాను


  • Play Song :
    • రాతి కుండను నేను - ఖాళియై యున్నాను
      నింపుమా.. అంచులవరకూ - 2
      నీకింపుగా.. మార్చబాడుటకు - 2
    • 1.  వెఱ్ఱి ద్రాక్షలు.. లోనికి చేరెను - అంతరంగము చేదుగా మారెను.
      మాధుర్యం పంచుటకు.. తగిన పాత్రగా - 2
      శుభ్రము చేయుమా - నను శుభ్రము చేయుమా
      నింపుమా.. అంచులవరకూ - 2
      నీకింపుగా.. మార్చబడుటకు - 2
    • 2.  జీవ డంభము మిగిలి యుండెను - లోకస్నేహము చెరుపుచుండెను
      మాన్యం ఏమాత్రం అంటకుండగా  - 2
      భద్రము చేయుమా - నను భద్రము చేయుమా
      నింపుమా.. అంచులవరకూ - 2
      నీకింపుగా.. మార్చబడుటకు - 2
    • 3.  తప్పుబోధకు కలతచెందక - చెడ్డమాటతో శ్రమను పొందక
      నీకోసం నమ్మికతో - ఎదురుచూడగా - 2
      సిద్ధము చేయుమా - నను సిద్ధము చేయుమా
      నింపుమా.. అంచులవరకూ - 2
      నీకింపుగా.. మార్చబడుటకు - 2
  • Album: నాకున్న ఆధారం, Artist: A. R. Stevenson, Language: Telugu, Viewed: 2756 times