Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా స్నేహం.. యేసుతోనే - నా గమ్యం.. క్రీస్తులోనే


    • నా స్నేహం.. యేసుతోనే - నా గమ్యం.. క్రీస్తులోనే = 2
    • నా తల్లిదండ్రులు నన్ను విడిచినా - యేసు నన్ను విడువడు
    • నా హితులందరూ నన్ను మరిచినా - యేసు నన్ను మరువడు

    • 1. జగతికి రూపము లేనపుడు - నను సృజియించేను
    • పిండముగా నేనున్నపుడు - నను ఏర్పరచేను
    • చేయిపట్టి నడిపే దేవుడుండగా - భయమిక నన్ను చేరదూ
    • తన కంటిపాపలా నన్ను కాయునూ - శ్రమయూ నన్నేమి చేయదు

    • 2. నా ప్రభు అరచేతిలో నేను - చెక్కబడి యుంటిని
    • తన కరముల నీడలో నిలిచి - స్తోత్రము చేయుదును
    • నేను చేయు స్తుతుల మూలముగా - గొప్ప దుర్గమును స్థాపించెను
    • కాయము మొదలు జీవితాంతము - చంకనెత్తుకొను ప్రియ ప్రభువే
    • rigevidon reddit rigevidon headache rigevidon quantity
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 11845 times