Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పోదాము పోదాము పైన పోదాము


    • పోదాము పోదాము పైన పోదాము
    • సువార్త చెప్ప పోదాము ‘2’
    • అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము?
    • సువార్త చాటింప సాగిపోదాము ‘2’ ‘పోదాము’

    • 1. ఆ జాతి ఈ జాతి ఏ జాతండి?
    • పరిశుద్దతే మన సొంత జాతండి ‘2’ ‘పోదాము’
    • 2. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి?
    • కానాను దేశమే మన ఊరండి ‘2’ ‘పోదాము’
    • 3. ఆ రక్తం ఈ రక్తం ఏ రక్తమండి?
    • క్రీస్తు రక్తమే పాపం బాపునండి ‘2’ ‘పోదాము’