Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మనసార పూజించి నిన్ను ఆరాధిస్తా


    • మనసార పూజించి నిన్ను ఆరాధిస్తా
    • భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా
    • చప్పట్లు కొట్టి నిన్ను స్తొత్రాలు చేసి నిన్ను
    • సంతోషగానాలను ఆలాపిస్తా - 3

    • 1. నిన్న నేడు ఉన్నవాడవు నీవు
    • ఆశ్చర్య కార్యములు చేసేవాడవు నీవు
    • పరమ తండ్రి నీవే గోప్పదేవుడవు
    • నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు

    • 2. రక్షణ కొరకై లోకానికి వచ్చావు
    • సాతాన్ని ఓడించిన విజయ శీలుడవు
    • మరణము గెలచి తిరిగి లేచావు
    • నీవే మార్గము సత్యము జీవము
    • toilax 5mg toilax online toilax spc
  • Album: అంకితం, Artist: Raj Prakash Paul, Language: Telugu, Viewed: 4262 times