Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అపారమైనది యేసు ప్రేమ


    • అపారమైనది యేసు ప్రేమ
    • అమూల్యమైనది క్రీస్తు ప్రేమ
    • అవాదులు లేని ప్రేమ
    • అవనికి దిగివచ్చిన ప్రేమ

    • 1. నశించిన దానిని వెదకి వచ్చిన ప్రేమ
    • నరావతారిగా అవతరించెను
    • నా యేసుని దివ్య ప్రేమ
    • నా కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ

    • 2. కంటి పాపలా నన్ను కాపాడిన ప్రేమ
    • కన్నిటిని తుడచి కరుణించెను
    • కృంగిన వేళలో లేవనెత్తిన ప్రేమ
    • కరములెత్తి స్తుతియించె ప్రేమ