Card image cap
Daily Bible Verse
"ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. " - మత్తయి 26:28
Daily Quote
"సోమరిదారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును." సామెతలు 26:13
Card image cap
Card image cap
3906 prayers submitted till date.
Card image cap
Share on WhatsappDaily Inspiration

మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాము (యోహాను 15: 15).

కొంతకాలం కిందట జర్మనీకి చెందిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఆయన జీవితం ఆయన విద్యార్థులకి చాలా ఆశ్చర్యం కలిగించేది. కొందరు ఆ జీవిత రహస్యమేమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకని వాళ్ళలో ఒకడు ప్రొఫెసర్ గారు సాధారణంగా తన సాయం సమయాలు గడిపి గదిలో ఒక చోట కనిపించకుండా దాక్కున్నాడు.

ప్రొఫెసర్ గారు కాస్తంత ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. చాలా అలిసిపోయినట్టున్నాడు. కానీ ఒక చోట కూర్చుని ఒక గంటసేపు బైబిల్ చదువుకుంటూ గడిపాడు. తర్వాత తన తలను వంచి కొంతసేపు రహస్య ప్రార్థన చేసుకున్నాడు. బైబిల్ని మూసేసి ఎవరితోనూ మాట్లాడుతున్నట్టు ఇలా అన్నాడు.

"ప్రభువైన యేసు, ఇప్పుడు మళ్లీ మన ఇద్దరి మధ్య అంతా చక్కబడిపోయింది కదా, ఇంకేం గొడవలు లేవు కదా?"

యేసు హృదయాన్ని ఎరగడం జీవితంలో సాధించదగ్గ అత్యుత్కృష్టమైన విజయం. ప్రతి క్రైస్తవుడు ఎంత కష్టమైనప్పటికీ తనకి క్రీస్తుకి మధ్య వివాదాలు లేకుండా చూసుకోవాలి.

క్రీస్తు అనే నిజం రహస్య ప్రార్థనలవల్ల, ధ్యానంతో, అనుభవైకవేద్యంగా బైబిల్ని వ్యక్తిగతంగా చదవడం వల్ల మాత్రమే...

Read More
Card image cap
Share on Whatsappప్రభువునందు ఆనందించుడి

ప్రభువునందు ఆనందించుడి

పండగ ఆఫర్! మీ పాత వస్తువులను ఎక్స్చేంజి చేసుకునే సదావకాశం! అనే వార్త వినగానే అరల్లో ఉన్న అవసరం లేని వంట సామాన్లను మార్చేద్దాం పదండి అని నా భార్య మూటగట్టి రెడీ చేసింది. కొన్ని అవసరం లేనివి, మరి కొన్ని పాతబడిపోయినవి, మరికొన్ని మనం వాడలేక భారంగా అనిపించినవి ఇలా సేకరించడం జరిగింది. రోజు వాడుతున్నప్పటికీ ఒక్కో వస్తువును చేత పట్టుకొని ఇది మారిస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్న వేసుకొని అవును అనుకుంటే మార్చేసుకుందాం అని వద్దు లేదా కాదు అనుకుంటే కొనసాగించుకుందాం ఇలా మనమందరం అనుకుంటూనే ఉంటాము. ఏదేమైనా రోజు వాడే వాటిని క్రోత్తవిగా మర్చేయాలంటే ఆ ఆనందమే వేరు.

క్రీస్తుతో - వారి సంబంధంలో ఆనందాన్ని అన్వేశించుకోమని ఫిలిప్పీ సంఘంలోని క్రైస్తవులకు అపో. పౌలు విజ్ఞప్తి చేశాడు “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి,మరల చెప్పుదును ఆనందించుడి (ఫిలిప్పీ 4:4). అంతేకాదు, ఆందోళనలో గందరగోళంగా జీవించడం కంటే, ప్రతీ విషయాన్ని గురించి ప్రార్ధించమని, అప్పుడు దేవుని నుండి సమాధానం యేసు క్రీస్తు వలన వారి హృదయాలకు, తలంపులకు కావలియుంటుందని చెప్పాడు.

రోజువారి జీవితంలో మనం చేసే ...

Read More
Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..