Card image cap
Daily Bible Verse
"అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. " - యెషయా 53:7
Daily Quote
"లంచము దృష్టికి మాణిక్యమువలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును." సామెతలు 17:8
Card image cap
Click to Play
ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు - అనుదిన వాహిని
Subscribe on Youtube
Sajeeva Vahini - Live Radio 24x7

Sajeeva Vahini - Radio Player
Card image cap
Share on WhatsappDaily Inspiration

నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి (కీర్తనలు 42:7).

మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
నురగతో చినుకులతో కళ్ళు విప్పాయి
మృదువుగా పదిలంగా పరుచుకున్నాయి
క్షేమంగా మనలను ఇంటికి చేర్చాయి.

మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
వాటిమీద నడిచాడు యేసు
ప్రార్థనకి జవాబు రానివేళ సాయంకోసమో
భీకర నిశ్శబ్దంలో మన తోడుకోసమో.

మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
ఆగని తుపాను ఒరవడిలో శ్రమపడినా
ఘోష పెడుతూ కడలి గోల చేసినా
ఆయన మాటకి అన్నీ మౌనం వహిస్తాయి.

మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
మనం నడిచి వెళ్ళడానికి సముద్రాన్ని
పాయలుగా చేస్తాడాయన
మన దారికవి అడ్డం రావు.

మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
వాగ్దానం చేసాడాయన మారనిది ఆయన ప్రేమ
మనతో ఉండి, దారిచూపి నడిపిస్తాడు
క్షేమంగా తన ఆశ్రయానికి చేరుస్తాడు.

దేవుడు నిన్ను ఉంచిన చోటే స్థిరంగా నిలబడి నీ శక్తివంచన లేకుండా పనిచెయ్యి. దేవుడు మనకు పరీక్షలు పెడుతుంటాడు. జీవితాన్ని మనకు శత్రువుగా చేసి మనయెదుట నిలబెడతాడు. అది ఇచ్చే పిడిగుద్దులలోనే మనం శక్తివంతులం కా...

Read More
Card image cap
Share on Whatsappఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు

ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు

https://youtu.be/wEeY7E-PveU

కీర్తన 25:3 నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు. రోమా 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.

జీవితములో బాధకరమైన పరిస్థితి ఆశాభంగం, సిగ్గుపడే పరిస్థితి. అనగా, చేయగలనని నమ్మకముతో ముందుకు వెళ్ళి చేయలేక నవ్వులు పాలైన పరిస్థితి. నిన్ను ఓర్వలేక కావాలనే నీకంటే కింద స్థాయి వ్యక్తిని నీపైన అధికారిగా పెట్టినప్పుడు సిగ్గుపడే పరిస్థితి ఎదురౌతుంది. అందుకనే దావీదు నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుమని ప్రార్ధించాడు. పౌలు అయితే నాకు కలిగిన శ్రమలలో దేవుడు విడిపిస్తాడని నిరీక్షణ కలుగియున్నాను కాబట్టి ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని చెప్తున్నాడు.

పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో మనం ఊహించలేము. దావీదు కుమారుడైన అమ్నోను తన సహోదరిని చెరిపాడు. దావీదుని తన కుమారుడే చంపుటకు వచ్చినప్పుడు రాజ్యం వదిలిపెట్టి పారిపోయాడు. దావీదు ఉపపత్నులను అందరు చూస్తుండగ తన కుమ...

Read More
4662 prayers for nations submitted till date.
Latest Telugu Bible Dictionary

Latest Telugu Bible Dictionary updated with 3000+ words in Telugu

Podcasts

Sajeeva Vahini Audio Devotions and Sermons are now available on Google and Apple Podcasts Click to view Podcasts

Sajeeva Vahini Online Radio

Sajeeva Vahini Audio Devotions and Sermons are now available on Youtube. Click to view Sajeeva Vahini Youtube

Sajeeva Vahini Online Radio

24x7 Online Radio is now available Live. Audio Devotions, Sermons, Christian Music, Audio Bible, and many more. Click to view Sajeeva Vahini Radio

Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..