Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆలయంలో ప్రవేశించండి అందరూ



    • ఆలయంలో ప్రవేశించండి అందరూ
    • స్వాగతం సుస్వాగతం యేసునామంలో
    • మీ బ్రతుకులో పాపమా కలతలా
    • మీ హృదయంలో బాధలా కన్నీరా
    • మీ కన్నీరంతా తిడిచి వేయు రాజు యేసు కోసం

    • 1.దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
    • వెదకే వారికంతా కనబడు దీపము
    • యేసురాజు మాటలే వినుట ధన్యము
    • వినుట వలన విశ్వాసం అధికమధికము
    • ఆత్మలో దాహము తీరెను రారండి
    • ఆనందమనందం హల్లెలూయా

    • 2.ప్రభు యేసు మాటలే పెదవిలోమాటలై
    • జీవ వృక్షంబుగా ఫలియించాలని
    • పెదవితో పలికెదం మంచి మాటలే
    • హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
    • నింపెదం నిండెదం కోరేదం పొందెదం
    • ఆనదంమానదం హల్లెలూయా