Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ


    • ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
    • మరణముకంటె - బలమైన ప్రేమది
    • నన్ను జయించిన నీ ప్రేమ

    • 1. పరమును వీడిన ప్రేమ - ధరలో - పాపిని వెదకిని ప్రేమ
    • నన్ను కరుణించి ఆదరించి - సేదతీర్చి నిత్యజీవమిచ్చె !!ఆశ్చర్య!!

    • 2. పావన యేసుని ప్రేమ - సిలువలో - పాపిని మోసిన ప్రేమ
    • నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి తన మహిమనిచ్చె !!ఆశ్చర్య!!

    • ౩. శ్రమలు సహించిన ప్రేమ - నాకై - శాపము నోర్చిన ప్రేమ
    • విడనాడని ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు !!ఆశ్చర్య!!

    • 4. నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని చూపిన ప్రేమ
    • నాకై పరుగెత్తి కౌగలించి - ముద్దాడి కన్నీటిని తుడిచె !!ఆశ్చర్య!!