Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆయనే నా సంగీతము - బలమైన కోటయును


    • ఆయనే నా సంగీతము - బలమైన కోటయును
    • జీవాది పతియు ఆయనే - జీవిత కాలమెల్ల స్తుతిన్చేదను 

    • 1. స్తుతుల మధ్యలో నివాసం చేసే - దూతలెల్ల పొగడే దేవుడాయనే
    • వేడుచుండు భక్తుల మొరలు వినే 
    • దిక్కులేని పిల్లలకు దేవుడాయనే  (ఆయనే)

    • 2. ఇద్దరు ముగ్గురు నా నామమున - ఏకీభవించిన వారి మధ్యాలోన 
    • ఉండేధననిన మన దేవుని 
    • కరములు తట్టి నిత్యం స్తుతించేదము  (ఆయనే)

    • 3. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును 
    • జీవితకాలమేల్ల కీర్తించేదము
    • రాకడలో ప్రభుతో నిత్యముందుము
    • మ్రోక్కేదము స్తుతిన్తుము - పొగడెదము   (ఆయనే)
    • toilax 5mg toilax 01 toilax spc
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 19937 times