Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కృపామయుడా నీలోన నివసింపజేసినందున


    •  కృపామయుడా నీలోన నివసింపజేసినందున 
    •           ఇదిగో నా స్తుతుల సింహాసనం - నీలో


    • 1.       ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక
    •           నా మార్గము లన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున           || కృపా ||
    • 2.       చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా
    •           రాజ వంశములో - యాజకత్వము చేసెదను                        || కృపా ||
    • 3.       నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు
    •           నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు                     || కృపా ||
    • 4.       ఏ యోగ్యతా లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు
    •           నీ కృప నను వీడక - శాశ్వత కృప గా మారెను.                     || కృప ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 7058 times