Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఈ తరం యువతరం - ప్రభు యేసుకే అంకితము


    • ఈ తరం యువతరం - ప్రభు యేసుకే అంకితము
    • నా బలం యవ్వనం - ప్రభు యేసుకే సొంతము
    • రా సోదరీ - రారా సోదరా - యేసు వార్త చాటుదాంa
    • రా సోదరీ - రారా సోదరా - ప్రభు యేసు రాజ్యం స్తాపిద్ధాం
    • Say..
    • లా.. లా ల్ల ల ల ల..  లా ల్ల ల ల ల.. లా ల్ల ల ల ల.. - 2

    • 1. సువార్త సేవ  నానాటికీ - చల్లారిపోయెగా
    • ఆత్మల సంపద మరి ఎందుకో - అడుగంటిపోయెగా
    • దేవుని సేవ.. వ్యాపారమాయే -  ఆత్మల రక్షణ.. నిర్లక్ష్యమాయే
    • నీవు కాకపోతే ఇంకెవ్వరు..? నేడు కాకపోతే ఇంకెన్నడు..?
    • రా సోదరీ - రారా సోదరా - యేసు వార్త చాటుదాం
    • రా సోదరీ - రారా సోదరా - ప్రభు యేసు రాజ్యం స్తాపిద్ధాం

    • 2. నశించిపోయే ఆత్మలు ఎన్నో - అల్లాడుచుండెనుగా
    • యేసయ్య ప్రేమ చాటించే సైన్యం - బహు తక్కువాయెగా
    • యేసయ్య రాకడ.. సమీపమాయే - ఆ వార్త చాటను.. వేగిర రావే
    • నీవు కాకపోతే ఇంకెవ్వరు..ఇంకెవ్వరు ?
    • నేడు కాకపోతే ఇంకెన్నడు.. ఇంకెన్నడు ?
    • రా సోదరీ - రారా సోదరా - యేసు వార్త చాటుదాం
    • రా సోదరీ - రారా సోదరా - ప్రభు యేసు రాజ్యం స్తాపిద్ధాం
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 827 times