Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా నను విడువడు


    • నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా  నను విడువడు - 2 
    • అడుగులు తడబడినా - అలసట పైబడినా - 2
    • చేయిపట్టి వెన్నుతట్టి - చక్కని ఆలోచన చెప్పి - 2 

    • 1.  అంధకారమే దారి మూసినా - నిందలే నను క్రుంగదీసినా - 2 
    • తన చిత్తం నెరవేర్చుతాడు -  గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2

    • 2. కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా - 2 
    • తన చిత్తం నెరవేర్చుతాడు -  గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2

    • 3. నాకున్న కలిమి కరిగిపోయినా - నా యొక్క బలిమి తరిగిపోయినా- 2 
    • తన చిత్తం నెరవేర్చుతాడు -  గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2
  • Album: Telugu Best Collections, Artist: A. R. Stevenson, Language: Telugu, Viewed: 136209 times