Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఇమ్మానుయేలు నా తోడై యున్నాడు


    • ఇమ్మానుయేలు నా తోడై యున్నాడు - 2 
    • ఆదరణ ఇచ్చే రాజు - మా రాజు యేసు - 2 
    • నాతోనే ఉన్నాడు - రారాజు యేసయ్య - 2

    • 1. నా హీన స్థితిలో ఓ యేసయ్యా - నాతోనే ఉన్నావయ్యా.. - 2 
    • దేవా దేవా - నీవు విడచీన - ఒక క్షణమైన నే బ్రతుకగలనా...!? - 2 
    • ఓ యేసయ్యా..

    • 2. నా హృదయములో నీ వాక్యము - జీవపు ఊట అయ్యా.. - 2 
    • వాక్యమే నీవై - నీవే వెలుగై - నన్ను వెలుగులో నడిపించితివి - 2 
    • ఓ యేసయ్యా..
  • Album: True Joy, Aanandame, Artist: Joshua Kolli, Language: Telugu, Viewed: 1656 times