Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ


    • ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
    • మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ

    • 1. పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
    • నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే

    • 2. పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
    • నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే

    • 3. శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
    • విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు

    • 4. నా స్థితి చూచిన ప్రేమ – నాపై జాలిని చూపిన ప్రేమ
    • నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1537 times