అల్ఫా (Alpha)


గ్రీకు అక్షరాలలో మొదటిది, ఓమెగ చివరిది. ఈ పదములకు అర్ధం మొదటిది మరియు కడపటిది. అనాది కాలపు క్రైస్తవ సంఘము క్రీస్తు యొక్క పరిశుద్ధతను దైవత్వమును చూపుటకు సిలువతో మరియు క్రీస్తు రూపముతో జతపరచి వాడేవారు.

ప్రకటన గ్రంథం 1:18; ప్రకటన గ్రంథం 1:11; ప్రకటన గ్రంథం 21:6; ప్రకటన గ్రంథం 22:13, హెబ్రీయులకు 12:2; యెషయా 41:4; Isa 44 6; ప్రకటన గ్రంథం 1:11, ప్రకటన గ్రంథం 1:17; ప్రకటన గ్రంథం 2:8


Telugu Bible Search Results:

"అల్ఫా" found in 1 books or 3 verses

Lyrics Search Results:

"అల్ఫా" found only in one lyric.

Content Search Results:

No Data Found