"ఇశ్రాయేలీయులు" found in 41 contents.
ప్రకటన గ్రంథ ధ్యానం 2వ అధ్యాయం - Revelation 2 Detailed Study
<< Previous - Revelation Chapter 1 వివరణ
>> Previous - Revelation Chapter 3 వివరణ
హెబ్రీ పత్రిక ధ్యానం
అధ్యాయాలు 13 వచనములు 303 రచించిన తేది : క్రీ.శ. 70 మూల వాక్యాలు :{Heb,1,3-4} “ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునై యుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె
ఎజ్రా గ్రంథం
అధ్యాయాలు : 10, వచనములు : 280 రచించిన తేది, కాలం : క్రీ.పూ. 457-444 సం||లో ఈ గ్రంధం వ్రాయబడింది. మూల వాక్యాలు: 3:11 “వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జ
పాతనిబంధనలోని ధర్మశాస్త్రమునకు క్రైస్తవులు విధేయత చూపించాలా?
ఈ అంశమును అవగాహన చేసుకొనుటకు మూల కారణము పాతనిబంధనలోని ధర్మశాస్త్రము ప్రాధాన్యముగా ఇశ్రాయేలీయులకే గాని క్రైస్తవులకు కాదుఅన్నది. ఇశ్రాయేలీయులు విధేయత చూపించటం ద్వారా దేవునిని ఏవిధంగా సంతోషపెట్టాలని కొన్ని ఆఙ్ఞలు బహిర్గతము చేస్తున్నాయి (ఉదాహరణకు: పది ఆఙ్ఞలు).మరి కొన్నైతే ఇశ్రాయేలీయులు దేవునిని ఏవిధ
తెగాంతర వివాహముపై బైబిలు ఏమి చెప్తుంది?
తెగాంతర వివాహము వుండకూడదని పాతనిబంధన ధర్మశాస్త్రము ఇశ్రాయేలియులకు ఆఙ్ఞాపించింది (ద్వితియోపదేశకాండము 7:3-4). ఏదిఏమైనప్పటికి ప్రాధమిక కారణము తెగకాదుగాని మతము. తెగాంతర వివాహము చేసుకొనకూడదని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆఙ్ఞాపించుటకు కారణము ఇతర తెగలకు చెందిన ప్రజలు విగ్రహారాధికులు, మరియు ఇతర దేవతలను ఆరాధించ
క్రైస్తవత్వం దశమభాగం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
చాలామంది క్రైస్తవత్వం దశమభాగం ఇవ్వటం గురించి సతమవుతారు. కొన్ని సంఘాలలో దశమభాగం ఇవ్వటం గురించి ఎక్కువ భోధిస్తారు. కొంతమంది క్రైస్తవులు, ప్రభువుకు అర్పించుటమనే బైబిలు హెచ్చరికకు విధేయత చూపించరు. చందా ఇవ్వటం అనేది సంతోషాన్ని అశీర్వాదాన్ని కలిగించడానికి ఉద్దేశించబడింది. అయితే భాధాకరమైన విషయం ఏంటంటే స
యెహోషువ
మోషే యొక్క పంచకాండములకు తరువాత యెహోషువ మొదలుకొని ఎస్తేరు గ్రంథము వరకు ఉన్న 12 చరిత్ర పుస్తకములు బైబిలులోని రెండవ భాగము అని చెప్పవచ్చును. వాటిలో మొదటి పుస్తకమైన యెహోషువ పంచకాండముల పుస్తకములను, ఇశ్రాయేలీయుల చరిత్రను కలుపుచున్నది. మూడు ముఖ్యమైన యుద్ధముల ద్వారా కనానును జయించుట ఈ పుస్తకము యొక్
సంఖ్యాకాండము
ఇశ్రాయేలీయులు అవిశ్వాసము, అవిధేయత వలన దాదాపుగా 40 సంవత్సరాలు అరణ్యములో సంచరించిన చరిత్రనే సంఖ్యాకాండము చెప్పుచున్నది. హెబ్రీమూల భాషలో దీనికి చెప్పబడిన మొదటి మాట వాక్వేతెబర్ (చెప్పబడినది) అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ అని దాని అర్ధము. ఆజ్ఞ అరణ్య ప్రయాణం ప్రారంభంలోనే ఇశ్రాయేలీయులలో యుద్ధమునకు వెళ్ళుటకు
కీర్తనలు
పరిశుద్ధ గ్రంథము యొక్క హృదయాంతరంగములో నుండి లేచు సంగీతమువలె కీర్తనల గ్రంథము దాని మధ్య అమర్చబడియున్నది. పరిశుద్ధ గ్రంథములోనే ఎంతో పెద్దదిగాను, ఎక్కువగా ఉపయోగించబడేదిగాను - ఈ గ్రంథమున్నది. మానవ అనుభవముల యొక్క ప్రత్యేకమైనదియు, అనుదిన జీవితముతో సంబంధము గలిగినదియునైన ప్రతి భాగములను ఇవిముట్టుచున్నవి. వ
Telugu Bible Quiz
Bible Quiz 1. ఏ రాజు మృతినొందిన సంవత్సరమున యెషయా కు పరలోక దర్శనము కలిగెను ?
2. సొలొమోను ఎవరికంటే జ్ఞానవంతుడై ఉండెను ?
3. హిజ్కియాకు ఎన్ని సంవత్సరములు ఆయుష్షును యెహోవాపెంచెను?
4. సత్యమును ఎదురించువారు ఎవరు ?
5. దిగంబరియై జోడు లేక నడచిన వారు ఎవరు ?
6. ఏ కళ్లము నొద్ద
ద్వితీయోపదేశకాండము
120 సంవత్సరాల వృద్ధుడైన మోషే 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణమును ముగించాడు. వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనడానికి సిద్ధముగా ఉన్న రెండవ తరము వారైన ఇశ్రాయేలీయులను పంపడానికి అతడు ఇచ్చిన సందేశమే ద్వితీయోపదేశకాండము. లేవీయకాండమువలె ఈ పుస్తకములో పెద్ద ఆజ్ఞల పట్టికను చూడవచ్చును. కాని లేవీయకాండములో ముఖ్యముగా య
Day 84 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా (హెబ్రీ 11:6). ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం! నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదహరించబడినాయి. చాలా మట్టుకు బైబిల్లోని వర్ణనలు ఇవే. దాన్లోని కీ
Day 118 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను (న్యాయాధి 3:9,10). తన యుద్ధశూరుల్ని దేవుడు సంసిద్ధపరుస్తున్నాడు. సరైన తరుణం వచ్చినప్పుడు కనురెప్పపాటులో వాళ్
Day 180 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు (సంఖ్యా 13:32). అక్కడ వాళ్ళకి కనబడినవాళ్ళంతా దీర్ఘకాయులే, రాక్షసులే. కాని కాలేబు, యెహోషువలకి మాత్రం దేవుడు కనిపించాడు. సందేహించేవాళ్ళు సణుగుతారు. "అక్కడికి మనం వెళ్ళలేం" నమ్మకం ఉన్నవాళ్ళయితే "పదండి, వెంటనే బయలుదేరి పోయి దానంతటినీ స్వాధీనం చేసుకుంద
Day 5 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
సహాయం చేయుటకు నీకన్న ఎవరు లేరు (2 దిన14: 11). దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయనకి గుర్తు చెయ్యండి. నువ్వు తప్ప సహాయం చేసే వాళ్ళు మరెవరూ లేరు. వెయ్యీ వేలమంది ఆయుధాలు ధరించిన సైనికులు, మూడువందల రథాలు అతనికి (ఆసాకు) ఎదురై నిలిచాయి. అంత గొప్ప సమూహం ఎదుట తనకై తానూ నిలవడం అసాధ్యం. అతనికి సహాయంగా
Day 289 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి . . . మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము (హెబ్రీ 12:1,2). పాపాలు కాని భారాలు కొన్ని ఉంటాయి. కాని అవి క్రైస్తవ జీవితంలో పురోభివృద్ధికి అడ్డుబండలౌతూ ఉంటాయి. కృంగిన మనస్సు ఇలాంటి భారాల్లో ముఖ్యమైనది. బరువైన హృదయం మన పరిశుద
Day 13 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము (రోమా 8:37). ఇది విజయం కంటే ఇంకా ఎక్కువైంది. ఇది ఎంత సంపూర్ణ విజయమంటే మనం ఓటమిని, వినాశనాన్ని తప్పించుకోవటమే గాక, మన శత్రువుల్ని తుడిచిపెట్టేసి, విలువైన దోపుడుసొమ్ము చేజిక్కించుకొని, అసలు ఈ యుద్ధం వచ్చినందుకు దేవు
Day 26 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టియున్నాను . . . స్వాధీనపరచుకొన మొదలుపెట్టుము (ద్వితీ 2:31). దేవుని కోసం కనిపెట్టడం గురించి బైబిల్లో చాలా వివరణ ఉంది. దీనికున్న ప్రాముఖ్యత ఇంతా అంతా కాదు. దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటే మనం సహసం కోల్పోతూ ఉంటాము. మన జీవితాల్లో కష్టాలన్నీ ఎందుకు వస్తాయంటే మన తొంద
Day 305 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఆ మేఘము . . . నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ... ప్రయాణము చేయకుండిరి (సంఖ్యా 9:19). ఇది విధేయతకు తుది పరీక్ష గుడారాలను పీకేయడం బాగానే ఉంటుంది. సిల్కు పొరలవంటి మేఘ సన్నిధి గుడారం పైనుండి అలవోకగా, ఠీవిగా తేలిపోతూ ముందుకు సాగితే దానివెంబడి నడిచిపోవడం చాలా హుషారుగా ఉంటుంది. మార్పు ఎప్పుడూ ఆహ్లాదక
Day 324 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
కనిపెట్టుకొనువాడు ధన్యుడు (దానియేలు 12:12). కనిపెట్టుకొని ఉండడం తేలికలాగే అనిపించవచ్చు. అయితే క్రైస్తవ సైనికుడు అనేక సంవత్సరాల శిక్షణ తరువాత మాత్రమే నేర్చుకోగలిగిన విన్యాసమిది. దేవుని యోధులకి నిలబడి ఉండడంకంటే వేగంగా ముందుకి సాగడమే తేలికగా వస్తుంది. ఎటూ తోచని పరిస్థితులు కొన్ని ఎ
విలాప వాక్యములు
ఒక మహానగరము యొక్క గోషలాగ విలాపవాక్యములు కనబడుచున్నది. ఒక కాలములో యూదుల యొక్క అతిశయింపదగిన పట్టణముగా కనిపించిన యెరూషలేము బబులోనియులు స్వాధీనపరచుకొనినదానిని బట్టి ఆ పట్టణము ఒక ఇసుక దిబ్బలాగా మార్చబడిన సంగతులను కన్నీరు భాషగా విలాపించుచున్నారు. గ్రంథకర్త ఐదు విలాప కావ్యముల కూర్పును యిర్మీయా ఈ
సమూయేలు మొదటి గ్రంథము
ఇశ్రాయేలీయులులో దీర్ఘకాలము న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేసిన రాజ్యము తన స్థలమును ఖాళీ చేసి ఇచ్చే కాల మార్పునే ఈ మొదటి సమూయేలు పుస్తకము చెప్పుచున్నది. ఇశ్రాయేలీయుల రాజ్యమును గురించి చెప్పు ఆరు పుస్తకములు ఈ పుస్తకము నుండి ప్రారంభమగుచున్నవి. వీటి యొక్క విషయ సూచికలను చూద్దాము. 1 సమూయేలు - మను
ఆరిన నేలలో ప్రయాణించడానికి సాహసం కావాలి
అనేక సంవత్సరాలుగా బంధీగా, బానిసగా నలుగుతున్నప్పుడు ఏ మార్గమయినా సరే తప్పింపబడటమే ప్రధానమనిపిస్తుంది. తప్పించబడే, విడిపింపబడే సమయం ఆసన్నమైనప్పుడు, ఆ ఆలోచనా మార్గంవైపు నడుస్తున్నప్పుడు తెరుచుకొనే ద్వారాలు, మార్గాలు నిలువబడిన మానసిక స్థితికి అర్థం కాకపోవచ్చు. తప్పింపబడుతున్నామనే ఆలోచన ఉంటుందిగానీ, త
మీ జీవితములోని ఎర్ర సముద్రం
దేవుడు, ఇశ్రాయేలీయులు తమ వాగ్ధాన భూమి చేరుకోవడానికి ఎర్రసముద్రాన్ని తొలగించలేదు, గాని లక్షలాదిమంది ప్రజలు రెండు పాయలుగా చీలిపోయిన ఎర్రసముద్రం దాటడానికి అతని చేతిలో ఉన్న మోషే కర్రను ఎత్తి చాపమన్నాడు. ఈ సంఘటన మన సమస్యల నుండి మనలను విడిపించడానికి దేవుడు మనవద్ద ఏది ఉంటే దానినే ఉపయోగిస్తాడని బ
నేను పొరపాటు చేశాను!
నేను పొరపాటు చేశాను!
ఒక అతి పెద్ద కార్పోరేట్ కంపెనీ సి.యీ.వో, తన కంపెనీ అక్రమమైన కార్యకలాపాలను గురించి టీవీ వారితో చర్చిస్తూ “పొరపాట్లు జరిగాయి అన్నారు”. ఈ మాటను చెప్తూ - బాధలో తానున్నాడని బయటకు కనిపించేలా చెప్పినా, ఆయన ఆ నిందను ఆమడ దూరంలో ఉంచి, తను వ్యక్తిగతంగా ఆ తప్పును తాను
ప్రకటన గ్రంథ ధ్యానం 3వ అధ్యాయం - Revelation 3 Detailed Study
<< Previous - Revelation Chapter 2 వివరణ
ప్రకటన 3:1 సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగానీ క్రియలను నేనెరుగు
దేవుని సమయం ఎప్పటికీ ఖచ్చితమైనది!
దేవుని సమయం ఎప్పటికీ ఖచ్చితమైనది!
సిరియా రాజు... ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయుటకు తన దండు పేటను సిద్ధపరచుకొని, చీకటిలో నెమ్మదిగా ఇశ్రాయేలీయులను చుట్టుముట్టారు. బలం బలగం ఇశ్రాయేలీయులతో పోల్చుకుంటే సిరియా సైన్యం లెక్కించలేని గుఱ్ఱములు రథములు; గెలుపు తమదే అనుకున్నారు సిరియనులు.
మరోవై
అనుభవ గీతాలు
అనుభవ గీతాలు
ఒక రోజు సాయంత్రం మేము మరియు మా సంఘంలోని మరి కొన్ని కుటుంబాలతో కలిసి చర్చించుకోవడం మొదలుపెట్టాము. చెన్నై పట్టణంలో నివసించే మాకు, ఎవరైనా తెలుగు వారు పరిచయం అయ్యారంటే ఆ ఆనందమే వేరు. మన వాళ్ళు కలిసారంటే ఎక్కడలేని తెలుగు వంటలు, ఆంధ్రా రాజకీయాల చర్చలు జరుగుతూనే ఉంటాయి కదా. అయితే ప్
అల్పమైన పరిచర్యలు
అల్పమైన పరిచర్యలు
బైబిలులోని కొన్ని సంగతులు మనకు ఆశ్చర్యాన్ని కలుగజేసే విధంగా ఉంటాయి. వాగ్దానం చేయబడిన దేశంలోనికి ఇశ్రాయేలీయులను మోషే నడిపించే సమయంలో, అమాలేకీయులు వారిపై యుద్ధానికి వచినప్పుడు; మోషే తన చేతి కఱ్ఱను చేతపట్టుకొని కొండ శిఖరము మీద నిలబడి, తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు
స్నేహితుడు...!
స్నేహితుడు...!
Audio: https://youtu.be/WtwkEP9pKQo
యోహాను 15:14 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.
ఇక్కడ యేసు ప్రభువు లోకంలో ఉన్న ఏ బంధం గురించి మాట్లాడలేదు కాని స్నేహ బంధం గురించే మాట్లాడుచున్నారు. ఇక్
దేవుని సన్నిధి
దేవుని సన్నిధి
Audio: https://youtu.be/D5yrkrvc8Eo
నిర్గమ 33:14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును
పట్టణాలలో కరోనా విస్తరిస్తున్న సమయంలో వార్తా ఛానల్లు, మరి కొంతమంది పట్టణాలు సురక్షితం కాదు పల్లెలకు వెళ్ళిపొమని హెచ్చరించారు.
ఇప
భయం ఎందుకు...?
భయం ఎందుకు...?
Audio: https://youtu.be/k8cXU6uKlys
యెషయా 35:3,4 సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి?.
మనిషిలో భయం లేకపోతే ఓటమి దరిదాపులో
నాకు ఆధారమైనవాడు బలవంతుడు
నాకు ఆధారమైనవాడు బలవంతుడు
Audio: https://youtu.be/FoiPHEm7TNE
యెషయా 40:29 సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.
ఎంత సంపాదించిన, ఎందరు ఉన్నా బలం లేకపోతే ఆనందించలేము.
వర్ధిల్లడానికి సమయం
వర్ధిల్లడానికి సమయం
Audio: https://youtu.be/WepDvdUB0J4
నా తండ్రి ఒక చిన్న కుండీలో పూల మొక్కను వేసి దానికి ప్రతి రోజు నీళ్ళు పోస్తూ ఉండేవాడు. కొంతకాలమైన తరువాత దానికి పూలు రాకపోవడంతో ఆ మొక్కను మార్చాలనుకున్నాడు. తన వృత్తిలో బిజీగా ఉన్న కారణం
విశ్వాసపాత్రమైన సంబంధాలు
విశ్వాసపాత్రమైన సంబంధాలు.
Audio: https://youtu.be/QTe6Gffauu4
స్నేహితులు, బంధువుల మధ్య విబేధాలు కలిగినప్పుడు ప్రశాంతతను మనం కోల్పోతూ ఉంటాము. ప్రత్యేకంగా మన కుటుంబ సభ్యులతో విబేధాలు లేదా ఘర్షణలు గనుక ఉంటె కోపతాపాలు తప్పనిసరి. ఈ విబేధాలు మన
హోషేయ
సొలొమోను కాలమునకు తరువాత కనాను దేశము యూదా అనియు, ఇశ్రాయేలు అనియు రెండు భాగములుగా విభాగించబడి నిలిచిన రెండు రాజ్యములలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో ప్రవచనా సేవను నెరవేర్చిన వాడు హోషేయ. ఎప్రాయీము గోత్రీకుడైన యరొబాము విభజించబడిన ఉత్తర ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా ఉండెను. భూగోళ శాస్త్ర ప్రకారమ
మలాకీ
నెహెమ్యా కాలములలో జీవించియుండిన ప్రవక్తయైన మలాకీ ఇశ్రాయేలీయుల ఆత్మీయ పతనమునకు విరోధముగా దేవుని సందేశములను ప్రవచించుటకు ఏర్పరచుకొనబడినవాడు. మోసాలు చేయు యాజక సమూహములకును, క్రూర హింసలతో కూడిన జీవిత విధానముగల ప్రజలకును మలాకీ దేవుని వర్తమానములను ప్రకటించెను, ప్రజలు మేము దేవుని ప్రజల మనియు మాకు విశేష వ
నిర్గమకాండము
ఉద్దేశ్యము : ఐగుప్తులోని ఇశ్రాయేలీయులు బానిసత్వము నుండి విడిపింపబడుట మరియు వారు ఒక దేశముగా ప్రబలుటను గురించినది. గ్రంథకర్త : మోషే కాలము : సుమారు ఆదికాండ గ్రంథకాలములోనే క్రీ.పూ 148
ఆమోసు
ఇశ్రాయేలు రాజ్యము బలమైన రాజును కలిగియుండి, శాంతి భద్రతలతో వర్ధిల్లుచున్న కాలములో ఆమోసు తన ప్రవచన పరిచర్య జరిగించెను. అది వ్యాపారాభివృద్ధిని, ధన వృద్ధిని సాధించుకొనిన కాలము. అయితే ప్రజలు అల్ప సంతోషమునిచ్చు పాప భోగములందు ఆనందించుచుండిరి. అన్యాయము అవినీతి ప్రబలెను. (అధికమాయెను) సత్యమైన సరియైన ఆరాధనా
మిమ్మును అనాధలనుగా విడువను
నిర్గమ 3:8 “... పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను”. ఇది అద్వితీయ సత్యదేవుని మనసు. దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం, నాలుగు వందల ముప్పై సంవత్సరములు కఠిన బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయులు పెట్టిన మూలుగులు ఆ నీతి స్వరూపుడగు తండ్రి విని, తాను ప్రేమించిన వారిని రక్ష
భూమి కంపించదా?
ప్రస్తుతము మనము ఏ రోజుల్లో ఉన్నామో చూస్తే మనకు ఆశ్చర్యమేస్తుంది. ఎక్కడ చూసినా, హత్యలు, కిడ్నపులు, దారుణహింసలు, దాడులు ప్రతిదాడులు చూస్తూనే ఉన్నాం. ఇవి చూస్తున్నప్పుడు దేవుడు ఏమి చేస్తున్నాడు అని ఆలోచన మనకురావచ్చు. వాటిని ఆపడా? ఎంతవరకు ఇవి కొనసాగుతుంటాయి, ముగింపు ఎప్పుడని అందరము ఎదురుచూస్తుంటాము.<