దేవుడు (God)


దైవత్వమునకు పేరు. హెబ్రీ బాషలో “ఎల్” అని అర్ధం మరియు “ఎలోహ” ఏక వచనంగా “ఎలోహిం” బహువచనంగా ఉపయోగిస్తారు. “ఎలోహ” అను పదమును అనేక కవిత్వాలలోఉపయోగించబడుతుంది. బహువచనాన్ని పరిశుద్ధ గ్రంధమైన బైబిల్ లొ ఉపయోగించారు. హెబ్రీ పదము యెహోవా అనునది మహోన్నతుడైన దేవునిని వర్ణించుటకు ఉపయోగించారు, దేవుని యొక్క ఉనికిని ఈ గ్రంధం నుండే తెలియబడుతుంది. దేవుడు లేడు అని వాదించేవారు నిరూపించలేకపోయారు. “దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.మేలుచేయు వాడొకడును లేడు.” Psa 14:1 .

దేవుని గుణాలను ఈ వచనాలలో వివరించబడ్డాయి నిర్గామకాండము 34:6-7 మరియు (Deut 6:4, Deut 10:17, సంఖ్యాకాండము 16:22, నిర్గామకాండము 15:11, నిర్గామకాండము 33:19, యెషయా 44:6, హబక్కూకు 3:6, Psa 102:26, యోబు 34:12). అంతేకాకుండా ప్రకటన గ్రంథం 5:12, ప్రకటన గ్రంథం 7:12 లొ క్రమంగా వ్రాయబడింది.

దేవుడు, అంటే జీవుడు, జీవాన్ని సృష్టించువాడు, సృష్టికర్త. జగమంతటా వ్యాపించియున్నవాడు.

క్రైస్తవులు దేవుని త్రితత్వాన్ని నమ్ముతారు. త్రిత్వం అంటే తండ్రి (యెహోవా) కుమారుడు(యేసు క్రీస్తు) మరియు పరిశుద్ధాత్మ.


Telugu Bible Search Results:

"దేవుడు" found in 52 books or 843 verses