2:8 ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.2:38 ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,2:39 అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,3:12 యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు6:9 అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను,6:10 యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు.6:11 అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,6:13 షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,6:14 అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.6:36 అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను,9:11 దేవుని మందిరములో అధిపతియైన అహీ టూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కీయా కుమారుడైన అజర్యా;