Bible Results
"అమోరీయులు" found in 9 books or 16 verses
నిర్గమకాండము (2)
3:17 ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము.23:23 ఎట్లనగా నా దూత నీకు ముందుగావెళ్లుచు, అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను.
సంఖ్యాకాండము (1)
13:29 అమాలేకీయులు దక్షిణదేశ ములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంత ములలోను నివసించుచున్నారని చెప్పిరి.
ద్వితీయోపదేశకాండము (3)
1:44 అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి, కందిరీగలవలె మిమ్ము తరిమి హోర్మావరకు శేయీరులో మిమ్ము హతముచేసిరి.7:1 నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత20:17 వీరు, అనగా హీత్తీ యులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివీ్వ యులు యెబూసీయులనువారు తమ తమ దేవతల విష యమై చేసిన సమస్త హేయకృత్యములరీతిగా మీరు చేసి,
యెహోషువ (3)
9:1 యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారి రాజులందరు జరిగినదానిని వినినప్పుడు12:8 మన్యములోను లోయలోను షెఫేలాప్రదే శములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయు లను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టు కొనిరి. వారెవరనగా యెరికో రాజు24:11 మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులగు అమోరీయులు పెరిజ్జీయులు కనానీయులు హీత్తీయులు గిర్గాషీయులు హివ్వీయులు యెబూసీయులనువారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికప్పగించితిని.
న్యాయాధిపతులు (3)
1:34 అమోరీయులు దానీయు లను పల్లపు దేశమునకు దిగనియ్యక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి.1:35 అమోరీయులు అయ్యాలోను నందలి హెరెసు కొండలోను షయల్బీములోను నివసింపవలెనని గట్టి పట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారిచేత వెట్టిపనులు చేయించుకొనిరి3:5 కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు హిత్తీయులు అమోరీయులు
1 రాజులు (1)
9:20 అయితే ఇశ్రాయేలీయులుకాని అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి.
1 దినవృత్తాంతములు (1)
1:14 యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు
ఎజ్రా (1)
9:1 ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చిఇశ్రాయేలీయులును యాజకులును లేవీయు లును, కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూ సీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలోనుండి తమ్మును తాము వేరు పరచుకొనక, వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు,
నెహెమ్యా (1)
9:8 అతడు నమ్మకమైన మనస్సుగల వాడని యెరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీ యులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు ఆతనితో నిబంధన చేసినవాడవు నీవే.
Bible Topics
Back to Top
No Data Found
Songs and Lyrics
Back to Top
No Data Found
Sermons and Devotions
Back to Top
"అమోరీయులు" found only in one content.
వివరణ : యేహెజ్కేలు 16 లో యేరూషలేము నిమగ్నమైన అసహ్యమైన ఆచారాలు
Popular Searches:
దేవుడు
,
యెహోవా
,
మోషే
,
యేసు
,
శ్రమ
,
అల్ఫా
,
కృప
,
దావీదు
,
క్రీస్తు
,
యోసేపు
,
మరణ
,
,
కాలేబు
,
ఇశ్రాయేలీయులు
,
మరియ
,
యాకోబు
,
గిద్యోను
,
బిలాము
,
కోరహు
,
అహరోను
,
ఆత్మ
,
అబ్రాహాము
,
మిర్యాము
,
అక్సా
,
సెల
,
అగ్ని
,
యెరూషలేము
,
ప్రేమ
,
సౌలు
,
సాతాను
,
హనోకు
,
ప్రార్థన
,
పౌలు
,
ఇశ్రాయేలు
,
దేవ�%B
,
రాహాబు
,
సొలొమోను
,
రాహేలు
,
యూదా
,
యాషారు
,
సీయోను
,
బబులోను
,
లోతు
,
స్వస్థ
,
ఇస్కరియోతు
,
జక్కయ్య
,
సారెపతు
,
సమరయ
,
ఇస్సాకు
,
యెహోషాపాతు
,
అన్న
,
ఐగుప్తు
,
అతల్యా
,
నోవహు
,
యోకెబెదు
,
ఏశావు
,
లేవీయులు
,
కోరెషు
,
ఆకాను
,
గిలాదు
,
ప్రార్ధన
,
కెజీయా
,
తెగులు
,
ఎలియాజరు
,
యోబు
,
రోగము
,
అబ్దెయేలు
,
గిల్గాలు
,
బేతేలు
,
మగ్దలేనే మరియ
,
వృషణాలు
,
అకుల
,
కూషు
,
ఏలీయా
,
తీతు
,
ఆషేరు
,
కనాను
,
మార్త
,
దొర్కా
,
ఆసా
,
సీమోను
,
రక్షణ
,
సబ్బు
,
బెసలేలు
,
బేతనియ
,
యెహోవా వశము
,
ఎఫ్రాయిము
,
యొర్దాను
,
ఏఫోదు
,
పరదైసు
,
కయీను
,
ఎలీషా
,
హాము
,
తామారు
,
హిజ్కియా
,
అంతియొకయ
,
ఊజు
,
రూతు
,
ఈకాబోదు
,
బర్జిల్లయి
,