దేవుడెరుగును, దేవుడు సర్వజ్ఞాని
2 సమూయేలు (1)5:16 ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అనువారు.
5:16 ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అనువారు.
1 రాజులు (1)11:23 మరియు దేవుడు అతనిమీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు సోబా రాజైన హదదెజరు అను తన యజమానుని యొద్దనుండి పారిపోయినవాడు.
11:23 మరియు దేవుడు అతనిమీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు సోబా రాజైన హదదెజరు అను తన యజమానుని యొద్దనుండి పారిపోయినవాడు.
1 దినవృత్తాంతములు (1)3:7 ఎల్యాదా ఎలీపేలెటు అను తొమ్మండ్రు కుమారులు.
3:7 ఎల్యాదా ఎలీపేలెటు అను తొమ్మండ్రు కుమారులు.
2 దినవృత్తాంతములు (1)17:17 బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి యొకడుండెను; వీనియొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు రెండు లక్షలమంది యుండిరి.
17:17 బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి యొకడుండెను; వీనియొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు రెండు లక్షలమంది యుండిరి.
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?