నేరు (నేరు)


దీపము, వెలుతురు

Bible Results

"నేరు" found in 8 books or 60 verses

ఆదికాండము (2)

14:13 తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసికొనినవారు.
14:24 అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడ వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏయే భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసికొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను.

రూతు (1)

2:2 మోయాబీయురాలైన రూతునీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కూమారీ పొమ్మనెను.

1 సమూయేలు (8)

14:50 సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు, ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు, ఇతడు సౌలునకు పిన తండ్రియైన నేరు కుమారుడు.
14:51 సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రి యగు నేరును అబీయేలు కుమారులు.
17:55 సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి అబ్నేరూ, ఈ ¸యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరురాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను.
17:57 దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొనిపోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొనివచ్చెను.
20:25 మునుపటివలెనే రాజు గోడదగ్గర నున్న స్థలమందు తన ఆసనముమీద కూర్చునియుండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను; అయితే దావీదు స్థలము ఖాళిగా నుండెను.
26:5 తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి, సౌలును సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారు డైన అబ్నేరును పరుండియుండగా వారున్నస్థలము కను గొనెను. సౌలు దండుక్రొత్తళములో పండుకొనగా దండువారు అతనిచుట్టు నుండిరి.
26:7 దావీదును అబీషైయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తళములో పండుకొని నిద్ర బోవుచుండెను, అతని యీటె అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను, అబ్నేరును జనులును అతని చుట్టు పండుకొనియుండిరి.
26:14 జనులును నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు అబ్నేరూ, నీవు మాటలాడవా? అని కేక వేయగా అబ్నేరు కేకలువేసిరాజును నిద్రలేపు నీవెవడవని అడిగెను.

2 సమూయేలు (39)

2:8 నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొని పోయి,
2:12 అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారు డగు ఇష్బోషెతు సేవకులును మహనయీములోనుండి బయలుదేరి గిబియోనునకు రాగా
2:14 అబ్నేరు లేచిమన యెదుట ¸యౌవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబువారు చేయవచ్చుననెను.
2:17 తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి.
2:19 అతడు కుడితట్టయినను ఎడమతట్టయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా
2:20 అబ్నేరు వెనుకకు తిరిగినీవు అశా హేలువా అని అతనిని నడుగగా అతడు నేను అశా హేలునే యనెను.
2:21 నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి ¸యౌవనస్థులలో ఒకని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అశాహేలు ఈ తట్టయినను ఆ తట్టయినను తిరుగక అతని తరుమగా
2:22 అబ్నేరునన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపినయెడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగల ననెను.
2:23 అతడునేను తొలగననగా, అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున యీటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అశాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చినవారందరు నిలువబడిరి గాని
2:24 యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్యమార్గములోని గీహ యెదుటి అమ్మాయను కొండకు వచ్చిరి; అంతలో సూర్యుడు అస్త మించెను.
2:25 బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని, ఒక కొండమీద నిలువగా
2:26 అబ్నేరు కేకవేసికత్తి చిరకాలము భక్షించునా? అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీ వెరుగుదువుగదా; తమ సహోదరులను తరుమవద్దని నీ వెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుందు వని యోవాబుతో అనెను.
2:29 అబ్నేరును అతనివారును ఆ రాత్రి అంత మైదానము గుండ ప్రయాణము చేసి యొర్దానునది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి.
2:30 యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్కచూడగా దావీదు సేవకులలో అశాహేలు గాక పందొమ్మండుగురు లేకపోయిరి.
2:31 అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలోను మూడువందల అరువది మందిని హతము చేసిరి.
3:6 సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబికులకు బహు సహాయముచేసెను.
3:7 అయ్యా కుమార్తెయైన రిస్పా యను ఒక ఉపపత్ని సౌలుకుండెనునా తండ్రికి ఉప పత్నియగు దానిని నీ వెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా
3:8 అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొనినిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా?
3:11 కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి యిక ఏ మాటయు పలుకలేక పోయెను.
3:12 అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపిఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధనచేసినయెడల నేను నీకు సహాయము చేసి, ఇశ్రాయేలు వారినందరిని నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదుమంచిది; నేను నీతో నిబంధన చేసెదను.
3:16 దాని పెనిమిటి బహూరీమువరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరునీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను.
3:17 అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించిదావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి గదా
3:19 మరియు అబ్నేరు బెన్యామీనీయులతో ఆలాగున మాటలాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియచేసెను.
3:20 అందు నిమిత్తమై అబ్నేరు ఇరువదిమందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతనివారికిని విందు చేయించెను.
3:21 అంతట అబ్నేరునేను పోయి ఇశ్రాయేలువారినందరిని నా యేలినవాడవగు నీ పక్షమున సమకూర్చి, వారు నీతో నిబంధనచేయునట్లును, నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరినదాని అంతటిమీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవుపుచ్చుకొని సమాధానముగా వెళ్లిపోయెను.
3:22 పిమ్మట దావీదు సేవకులును యోవాబును బందిపోటునుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసికొనిరాగా అబ్నేరు హెబ్రోనులో దావీదునొద్ద లేకపోయెను, దావీదు అతనికి సెలవిచ్చియున్నందున అతడు సమాధానముగా వెళ్లిపోయి యుండెను.
3:23 అయితే యోవాబును అతనియొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చెననియు, రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు, అతడు సమాధానముగా వెళ్లిపోయెననియు తెలిసికొని
3:24 యోవాబు రాజునొద్దకు వచ్చిచిత్తగించుము, నీవు ఏమిచేసితివి? అబ్నేరు నీయొద్దకు వచ్చి నప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపి వేసితివి?
3:25 నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటిని నీవు చేయు సమస్తమును తెలిసికొనుటకై అతడు వచ్చెనని చెప్పి
3:26 దావీదునొద్దనుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరా యను బావిదగ్గరనుండి అతనిని తోడుకొని వచ్చిరి; అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకయుండెను.
3:27 అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడుసంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను.
3:28 ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనిన దేమనగానేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికిని నిరపరాధులమే.
3:30 ఆలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషైయును, అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అశాహేలును చంపిన దానినిబట్టి అతని చంపిరి.
3:31 దావీదుమీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితో నున్న వారికందరికిని ఆజ్ఞ ఇచ్చెను.
3:32 రాజును స్వయముగా పాడెవెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధిదగ్గర ఎలుగెత్తి యేడ్చెను, జనులంద రును ఏడ్చిరి.
3:33 మరియు రాజు అబ్నేరునుగూర్చి శోకకీర్తన యొకటి కట్టెను.
3:37 నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన నైనది కాదని ఆ దినమున జనులందరికిని ఇశ్రాయేలు వారికందరికిని తెలియబడెను.
4:1 హెబ్రోనులో అబ్నేరు చనిపోయెనను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను, ఇశ్రాయేలు వారి కందరికి ఏమియు తోచకయుండెను.
4:12 సకలమైన ఉపద్రవములలోనుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాననని చెప్పి, దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలనుదగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసికొనిపోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతి పెట్టిరి.

1 రాజులు (2)

2:5 అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇశ్రాయేలు సేనాధిపతులగు నేరు కుమారుడైన అబ్నేరు యెతెరు కుమారుడైన అమాశాయను వారిద్దరికి అతడు చేసినదానిని నీ వెరుగుదువు; అతడు వారిని చంపి యుద్ధసమయమందైనట్లుగా సమాధానకాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టుమీదను తన పాదరక్షల మీదను పడజేసెను.
2:32 నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, యెతెరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాశాయును అను తన కంటె నీతిపరులును యోగ్యులు నగు ఈ ఇద్దరు మనుష్యులమీద పడి యోవాబు నా తండ్రియైన దావీదు ఎరుగకుండ కత్తిచేత వారిని చంపి వేసెను గనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తలమీదికే రప్పించును.

1 దినవృత్తాంతములు (6)

6:70 మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.
8:33 నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.
9:36 ఇతని పెద్ద కుమారుడు అబ్దోను; సూరు కీషు బయలు నేరు నాదాబు
9:39 నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.
26:28 దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతిక్రిందను వాని సహోదరుల చేతిక్రిందను ఉంచబడెను.
27:21 గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపువారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను, బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహశీయేలు అధిపతిగా ఉండెను,

యెహెఙ్కేలు (1)

17:5 మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసికొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను.

యోహాను (1)

5:2 యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"నేరు" found in 2 lyrics.

ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు

పేరుపెట్టి పిలిచినాడు - నీ స్నేహితుడు

Sermons and Devotions

Back to Top
"నేరు" found in 33 contents.

సజీవ వాహిని
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన క్రీస్తు యేసు ఘనమైన నామమున మీకు శుభములు. “ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి.” కీర్త 46:4. ఈ నది మరియు కాలువలను గూర్చి కొన్ని వేల సంవత్సరముల క్రితమే ప్రవచింపబడియున్నది. ఈ ప్రవచనము ప్రకారము నది

బైబిల్ క్విజ్ - 5
1. యెహోవా భూజనులందరి భాషను ఎక్కడ తారుమారు చేసెను?2. మొట్ట మొదట ఇటుకలు తయారు చేయబడిన దేశము ఏది?3. షేము నుండి అబ్రాము వరకు ఎన్ని తరములు? 4. అబ్రాముతో నిబంధన చేసుకున్న వారు ఎవరు?5. రాజు లోయ అని ఏ లోయకు పేరు?6. షాలేము రాజైన మెల్కీసె

పచ్చబొట్లు / శరీరమును చీల్చుకొనుట గురించి బైబిలు ఏమి చెప్తుంది?
పాత నిబంధన ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆఙ్ఞ, చచ్చినవారికొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు; నేను మీ దేవుడైన యెహోవాను (లేవీకాండము 19:28). నేటి విశ్వాసులకు పాత నిబంధన ధర్మశాస్త్రము వర్తించకపోయిన (రోమా 10:4; గలతీయులకు 3:23-25; ఎఫెసీయులకు 2:15) పచ్చబొట్టుకు వ్

నా జీవితంపట్ల దేవుని చిత్తాన్ని ఏవిధంగా తెల్సుకోవాలి? దేవుని చిత్తం తెల్సుకోవటం విషయంలో బైబిలు ఏమిచెప్తుంది?
ఒక విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికీ రెండు చిట్కాలు లేక అవసరతలు. 1) నీవేదైతే అడుగుతున్నావో లేక ఆశపడుతున్నావో దానిని బైబిలు తప్పుగా ఎంచినది కాదని ధృవీకరించుకో. 2). నీవేదైతే అడుగుతున్నావో లేక ఆశపడుతున్నావో అది దేవుని మహిమ పరచేదిగాను, నీకు ఆత్మీయ ఎదుగుదల అనుగ్రహించేదిగాను ఉన్నదో లేదో ధృవీకరి

నేడు క్రైస్తవ సంఘములో ఉన్న మూఢాచారాలు
- మొదటి నుండి ప్రార్థనలో లేకపోయినా పర్వాలేదుగాని ముగింపు ప్ర్రార్థనలో ఆశీర్వాదం ఇచ్చే సమయానికి వచ్చి కళ్ళు మూసుకుని ఆమెన్ అంటే చాలు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. (దేవునికి తెలియదా ఎవరికి ఆశీర్వాదాలు ఇవ్వాలి అని?) - Church నుండి నేరుగా మీ ఇంటికే వెళ్ళాలి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు

యోహాను వ్రాసిన మొదటి పత్రిక
దేవుడు వెలుగైయున్నాడు. దేవుడు ప్రేమయైయున్నాడు. దేవుడు జీవమైయున్నాడు. వెలుగును ప్రేమయు జీవమునైన ఆ దేవునితో బహు ఆనందకరమైన ఒక సహవాసము యోహాను అనుభవించి యుండెను. అందుచేతనే యోహాను యీ పత్రికను వ్రాయుచున్నాడు. “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు

యోనా
యోనా అను హెబ్రీపదమునకు పావురము అని అర్ధము. లాటిన్, గ్రీక్ భాషలలో క్రమముగా జోన్స్ జోనా అను పదములు వినియోగింపబడినవి. తెలుగు అనువాదకులు వాటిని అంగీకరింపక యోనా అను హెబ్రీ పదమునే నేరుగా తెలుగు పరిశుద్ధ గ్రంథములో ఉపయోగించి యున్నారు. ఉద్దేశము : దేవుని దయ మిక్కిలి శ్రేష్ఠమైనదని చ

Day 87 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
సర్వలోక నాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్ళను ముట్టగానే యొర్దాను నీళ్ళు, అనగా ఎగువనుండి పారు నీళ్ళు ఆపబడి యేకరాశిగా నిలుచును (యెహోషువ 8:13). లేవీయుల ధీరత్వాన్ని ఎవరు ప్రశంసించకుండా ఉండగలరు! మందసాన్ని నేరుగా నదిలో మోసుకుపోయారు. వాళ్ళ కాళ్ళు నీటిలో మునిగే

Day 42 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
యాజకుల అరికాళ్ళు యొర్దాను నీళ్ళను ముట్టగానే యొర్దాను నీళ్ళు, అనగా ఎగువనుండి పారు నీళ్ళు ఆపబడి యేకరాశిగా నిలుచును (యెహోషువ 3:13). దారి సుగనమయ్యేదాకా ఆయన ప్రజలు పాళెంలో ఉండకూడదు. విశ్వాసంతో నడిచిపోవాలి. తమ గుడారాలను విప్పుకుని, సామాన్లు సర్దుకుని వరసలుగా నది ఒడ్డుకి సూటిగా నడుస్తూ రావాలి

Day 43 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
మీ పరలోకపు తండ్రికి తెలియును (మత్తయి 6:32). మూగ చెవిటి పిల్లల ఆశ్రమంలో ఒకాయన ఆ పిల్లల వినోదం కోసం కొన్ని ప్రశ్నల్ని బోర్డు మీద వ్రాస్తున్నాడు. పిల్లలు హుషారుగా వాటికి జవాబులు రాస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన ఈ ప్రశ్న రాశాడు. "దేవుడు నాకు వినడానికి, మాట్లాడడానికి శక్తినిచ్చి మీకు ఎందుకివ్వలే

Day 112 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నేను నడచుమార్గము ఆయనకు తెలియును (యోబు 23:10). విశ్వాసీ, ఎంత ఆదరణకరమైన హామీ ఇది! నువ్ నడిచేదారి అది ఎంత అస్తవ్యస్తంగా, వంకరటింకరగ, అర్థం కాకుండా ఉన్నప్పటికీ అది శ్రమలతో కన్నీళ్ళతో నిండిన దారైనప్పటికీ, అది దేవునికి తెలుసు. అగ్నిగుండం వేడిమి ఏడింతలు ఎక్కువ కావచ్చు. దేవుడు దాన్ని చల్లబరుస్తా

Day 123 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్ధన చేయువారందరును రక్షింపబడుదురు (యోవేలు 2: 32). నా దేవుడు నేను చేసే అతి మెల్లని ఆర్తధ్వని కూడా ఆలకించేటంత దగ్గరగా ఉన్నప్పుడు నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెత్తాలి? ఆయనకే ఎందుకు నేరుగా మొరపెట్టకూడదు? నాకై నేను కూర్చుని పథకాలూ, అంచనాలు వేస

Day 133 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు (రోమా 8:26). మన క్రైస్తవ అనుభవాల్లో మనకి ఎక్కువసార్లు బోధపడనిది ఏమిటంటే మన ప్రార్థనలకి జవాబు. మనం సహనం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తాము. దేవుడు దానికి జవాబుగా మనల్ని వేధించే వాళ్ళని పంపిస్తాడు, ఎందుకంటే శ్రమ ఓర్పును అభివృద్ధి చేస్తుంది.

Day 136 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన నా మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పారసీకులు రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములలో నన్ను ఎదిరించెను (దానియేలు 10: 12,13). ఇక్కడ ప్రార్థన గుర

Day 168 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశ మండలమువంటి దానిలోనుండి శబ్దము పుట్టెను (యెహెజ్కేలు 1:25). పక్షులు రెక్కల్ని టపటపా కొట్టుకోవడం చూస్తుంటాము. అవి నిలబడి ఉన్నప్పుడు కూడా రెక్కల్ని విదిలిస్తాయి ఒక్కోసారి. అయితే ఇక్కడ అవి నిలబడి రెక్కల్ని వాల్చినప్పుడు వాటికి ఆ స్వ

Day 183 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు (సామెతలు 4:12). విశ్వాసం నిండిన బాటసారి కోసమే దేవుడు విశ్వాసపు వంతెనలు కడతాడు. ఒక్క అడుగు ముందుగానే ఆ వంతెనని దేవుడు కడితే అది విశ్వాసపు వంతెన ఎలా అవుతుంది? కంటికి కనిపించేది విశ్వాసమూలమైనది కాదు.

Day 235 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను (హెబ్రీ 11:8). ప్రత్యక్షంగా కనిపించని విషయాల్లో విశ్వాసం ఉంచడమంటే ఇదే. మనం చూడగలిగితే అది విశ్వాసం కాదు. మేము ఒకసారి అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఈ విశ్వాస సూత్రాలేమిటో తెలుసుకున్నాము. సముద్రం మీద ఏ దారీ కనబడదు. నేల అనే మాటే లేదు. అయిన

Day 273 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైనీ అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానీని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించేను. అన్యులయొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడ ఉండలేదు (ద్వితీ 32:11,12). మన పరలోకపు తండ్రి తన సంరక్షణలో పసికందులుగా ఉన్న

Day 278 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
కొంతకాలమైన తరువాత ... ఆ నీరు ఎండిపోయెను (1 రాజులు 17:7). నష్టం జరగడం కూడా దేవుని చిత్తమేననీ, సేవ విఫలమవడం, ఆశించినవి సమసిపోవడం, శూన్యం మిగలడం కూడా దేవుడు కల్పించినవేననీ మనం నేర్చుకొనకపోతే మన విశ్వాసం అసంపూర్ణమే. ఇహలోకపరంగా మనకున్న లోటులకు బదులుగా ఆత్మపరంగా సమృద్ధి కలుగుతుంది. ఎండిపోతున్న

Day 304 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్ధన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింపశక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ద

Day 23 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచుచున్నావు? (కీర్తన 10:1). బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు. కాని బాధలు మనల్ని తరుముతుంటే చూస్తూ ఉంటాడు. మనమీద పడుతున్న వత్తిడి తనకేమీ పట్టదన్నట్టు, మనం ఆ బాధలు పడడానికి అనుమతిచ్చిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు. శ్రమల మబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన

Day 21 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఈ విషయాలేవీ నన్ను కదిలించవు (అపొ.కా. 20:24, స్వేచానువాదం). సమూయేలు గ్రంథంలో చదువుతాము - హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిష్తీయులంతా దావీదు మీదపడి దాడి చెయ్యడానికి వెదుక్కుంటూ వచ్చారు. ప్రభువు దగ్గరనుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు.

Day 347 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను ... నీ కిచ్చెదను (యెషయా 45:3). బ్రస్సెల్స్ నగరంలో ఉన్న లేసు దుకాణాలు ప్రపంచ ప్రఖ్యాతి నొందినాయి. వాటిల్లో అతి నాజూకైన ప్రశస్థమైన లేసును అల్లడానికి కొన్ని గదులు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ గదులు చీకటిగా ఉంటాయి. ఒక చిన్న కిటికీలోనుండి పడుతున్న కొద్దిపాటి కాంతి మాత

థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ పత్రిక
పౌలు యొక్క మొదటి పత్రికకు తరువాత థెస్సలొనీకయుల మధ్య తప్పుడు బోధనల యొక్క గురుగులు అభివృద్ధి చెందుటకు ప్రారంభించి వారు విశ్వాసమందు ఊగిసలాడుటలు ఏర్పడుటకు అది కారణమాయెను. ఈ నాశనపు గురుగులను తీసివేసిన తరువాత పౌలు మరలా ఈ పత్రిక ద్వారా మంచి విత్తనములు విత్తెను. అచ్చట గల విశ్వాసుల శ్రమల మధ్య చూపిన యధార్థ

సృష్టి పరిమళాలు
సృష్టి పరిమళాలు ఒకరోజు నేను హిమాలయా పర్వతాలను అధిరోహిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన లోయలు, నదులు, జలపాతాలను వీక్షించాను. దేవుని అద్భుతమైన సృష్టి అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవనించింది. ఫోటోల్లో లేదా విడియోల్లో చూడడం కంటే నేరుగా ఆ ప్రదేశాల్లో నడిచి వీక్షిస్తే అద్భుతంగా అనిపించింది. అలా 3900 మ

సమాప్తమైనది
యోహాను 19:30లో యేసు ఆ చిరక పుచ్చుకొని -సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇది యేసు పలికిన మాటలన్నిటిలో చిన్న మాట . మాట చిన్నదైనప్పటికి భావము ఎంతో గొప్పది. ఈ మాటను యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకొను అలవాటు కలిగిన యోహానుగారు మాత్రమే గ్రహించారు. ఎందుకనగా మిగతా సువార్తలలో ఈ మ

మీ పరిచర్యను నెరవేర్చండి | Fulfil your Ministry.
కొలొస్సయులకు 4:17 మరియు ప్రభువునందు నీకు అప్ప గింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి.మనలో ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్య కోసం పిలువబడినవారము, బహుశా సంఘ కార్యాలలో, పిల్లల మధ్య లేదా పెద్దల మధ్య పరిచర్య, ప్రార్థన సహవాసం లేదా మన ముందు ఉంచబడిన ఏదైనా ప

వివరణ : యేహెజ్కేలు 16 లో యేరూషలేము నిమగ్నమైన అసహ్యమైన ఆచారాలు
సృష్టి పరిమళాలు
సృష్టి పరిమళాలుఒకరోజు నేను హిమాలయా పర్వతాలను అధిరోహిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన లోయలు, నదులు, జలపాతాలను వీక్షించాను. దేవుని అద్భుతమైన సృష్టి అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవనించింది. ఫోటోల్లో లేదా విడియోల్లో చూడడం కంటే నేరుగా ఆ ప్రదేశాల్లో నడిచి వీక్షిస్తే అద్భుతంగా అన

మీ పరిచర్యను నెరవేర్చండి
మీ పరిచర్యను నెరవేర్చండికొలొస్సయులకు 4:17 మరియు ప్రభువునందు నీకు అప్ప గింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి.మనలో ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్య కోసం పిలువబడినవారము, బహుశా సంఘ కార్యాలలో, పిల్లల మధ్య లేదా పెద్దల మధ్య పర

సృష్టిని చుస్తే మనకు ఏమి గుర్తుకొస్తుంది?
సృష్టి పరిమళాలుఒకరోజు నేను హిమాలయా పర్వతాలను అధిరోహిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన లోయలు, నదులు, జలపాతాలను వీక్షించాను. దేవుని అద్భుతమైన సృష్టి అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవనించింది. ఫోటోల్లో లేదా విడియోల్లో చూడడం కంటే నేరుగా ఆ ప్రదేశాల్లో నడిచి వీక్షిస్తే అద్భుతంగా అన

దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ విజయోత్సవాలే.
దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ విజయోత్సవాలే.ప్రార్ధన చేయాలన్న ఆశతో ఉన్న ఒక సహోదరి ఖాళీగా ఉన్న కుర్చీని లాగి దానిముందు కూర్చొని మొకాళ్ళూనింది. కన్నీళ్ళతో ఆమె, “నా ప్రియ పరలోకపుతండ్రీ, ఇక్కడ కూర్చొనండి; మీరు-నేను మాట్లాడుకోవాలి” అన్నది. ఆ తరువాత ఖాళీగా ఉన్న కుర్చీవైపు నేర

సృష్టి పరిమళాలు
సృష్టి పరిమళాలుఒకరోజు నేను హిమాలయా పర్వతాలను అధిరోహిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన లోయలు, నదులు, జలపాతాలను వీక్షించాను. దేవుని అద్భుతమైన సృష్టి అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవనించింది. ఫోటోల్లో లేదా విడియోల్లో చూడడం కంటే నేరుగా ఆ ప్రదేశాల్లో నడిచి వీక్షిస్తే అద్భుతంగా అన

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , యాకోబు , గిద్యోను , బిలాము , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , సెల , యెరూషలేము , అగ్ని , ప్రేమ , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , రాహాబు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , యెహోషాపాతు , అన్న , ఐగుప్తు , అతల్యా , నోవహు , యోకెబెదు , లేవీయులు , ఏశావు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , కెజీయా , తెగులు , ఎలియాజరు , యోబు , అబ్దెయేలు , రోగము , గిల్గాలు , బేతేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , ఏలీయా , తీతు , ఆషేరు , కనాను , మార్త , దొర్కా , ఆసా , సీమోను , రక్షణ , సబ్బు , బెసలేలు , బేతనియ , యెహోవా వశము , ఎఫ్రాయిము , యొర్దాను , ఏఫోదు , పరదైసు , కయీను , ఎలీషా , తామారు , హాము , హిజ్కియా , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , రూతు , బర్జిల్లయి ,

Telugu Keyboard help