Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bible in Basic English (1964)
Bishop's Bible
Brenton's English Septuagint
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Commentary
1. ఆఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా, అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను.హెబ్రీయులకు 11:17
1. After these sayinges, god did tempt Abraham, and sayde vnto him Abraham. Which answered, here I am.
2. అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెనుమత్తయి 3:17, మార్కు 1:11, లూకా 3:22, యాకోబు 2:21
2. And he saide: take thy sonne, thyne onlye sonne Isahac whom thou louest, & get thee vnto the lande Moriah, and offer him there for a burnt offering vpon one of the mountaines which I wyl shewe thee.
3. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.
3. Then Abraham rose vp early in the mornyng, and sadled his Asse, and toke two of his young men with hym, and Isahac his sonne, and cloue wood for the burnt offering, and rose vp, and got hym to the place whiche God had appointed hym.
4. మూడవ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి
4. The thirde day Abraham lyft vp his eyes, and sawe the place a farre of:
5. తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి
5. And sayde vnto his young men, byde here with the Asse, I and the lad will go yonder & worship, and come agayne to you.
6. దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా
6. And Abraham toke the wood of the burnt offeryng, and layde it vpon Isahac his sonne: but he him selfe toke fire in his hande and a knyfe, and they went both of them together.
7. ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రీ అని పిలిచెను; అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱపిల్ల ఏది అని అడుగగా
7. Then spake Isahac vnto Abraham his father, and sayd, my father. And he aunswered, here am I, my sonne. He sayde, see here is fyre and wood, but where is the beast for burnt sacrifice?
8. అబ్రాహాము నాకుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱపిల్లను చూచుకొనునని చెప్పెను.యోహాను 1:29
8. Abraham aunswered: My God wyll prouide a beast for burnt sacrifice: and so they went both together.
9. ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలి పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.యాకోబు 2:21
9. And when they came to ye place which God had shewed him, Abraham buylt an aulter there, and dressed the wood, and bound Isahac his sonne, and layde him on the aulter aboue vpo the wood.
10. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా
10. And Abraham stretchyng foorth his hande, toke the knyfe to haue killed his sonne.
11. యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలి చెను; అందుకతడు చిత్తము ప్రభువా అనెను.
11. And the angell of the Lord called vnto him from heauen, saying: Abraham, Abraham. And he sayd, here [am] I:
12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనపడుచున్నదనెను
12. And he sayde: lay not thy hande vpon the chylde, neyther do any thyng vnto hym, for nowe I knowe that thou fearest God, & hast for my sake not spared [yea] thine onlye sonne.
13. అప్పుడు అబ్రాహాము కన్ను లెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను
13. And Abraham lifting vp his eyes, looked: and beholde, behynde [hym] there was a Ramme caught by the hornes in a thicket: and Abraham went & tooke the Ramme, and offered hym vp for a burnt offering in the steade of his sonne.
14. అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేతయెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.
14. And Abraham called ye name of the place, the Lorde wyll see. As it is sayde this day, in the mounte will the Lorde be seene.
15. యెహోవా దూత రెండవ మారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను
15. And the angell of the Lorde cryed vnto Abraham from heauen the seconde tyme,
16. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందునలూకా 1:73-74, హెబ్రీయులకు 6:13-14
16. And sayd: by my selfe haue I sworne, sayeth the Lorde, because thou hast done this thyng, and hast not spared yea thyne onlye sonne,
17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.మత్తయి 16:18, లూకా 1:55, హెబ్రీయులకు 6:13-14, రోమీయులకు 4:13, లూకా 1:73-74, హెబ్రీయులకు 6:13-14
17. That in blessing I wyll blesse thee, and in multiplying I wyll multiplie thy seede as the starres of heauen, and as the sande which is vpon the sea side, and thy seede shall possesse the gates of his enemies.
18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.గలతియులకు 3:16, మత్తయి 1:1, అపో. కార్యములు 3:25, రోమీయులకు 4:13
18. And in thy seede shall all the nations of the earth be blessed, because thou hast hearde my voyce.
19. తరువాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరును కలిసి బెయేర్షెబాకు వెళ్లిరి. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించెను.
19. So turned Abraham againe vnto his young men: and they rose vp, and went together to Beer seba, and Abraham dwelt at Beer seba.
20. ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను.
20. And after these thynges, one tolde Abraham, saying: beholde Milcha, she hath also borne chyldren vnto thy brother Nachor,
21. వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,
21. Hus his eldest sonne, and Buz his brother, and Camuel the father of the Syrians,
22. కెసెదు, హజో, షిల్దాషు, యిద్లాపు, బెతూయేలు. బెతూయేలు రిబ్కాను కనెను.
22. And Chesed, and Hazo, and Pildash, and Iidlaph, and Bethuel.
23. ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.
23. And Bethuel begat Rebecca. These eyght did Milcha beare to Nachor Abrahams brother.
24. మరియు రయూమా అను అతని, ఉపపత్నియు తెబహును, గహమును తహషును మయకాను కనెను.
24. And his concubine called Reumah, she bare also Tebah, & Gaham, Thahas, and Maacha.