29. మరియు మనష్షీయుల ప్రక్కనున్న బేత్షెయాను దాని గ్రామ ములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను, ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి.
29. mariyu manashsheeyula prakkanunna bētsheyaanu daani graama mulu, thaanaaku daani graamamulu, megiddō daani graamamulu, dōru daani graamamulu vaarikuṇḍenu, ee sthalamulalō ishraayēlu kumaaruḍaina yōsēpu santhathi vaaru kaapuramuṇḍiri.