Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bible in Basic English (1964)
Bishop's Bible
Brenton's English Septuagint
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Commentary
1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. మత్తయి 22:44, మార్కు 12:36, మార్కు 16:19, లూకా 20:42-43, లూకా 22:69, అపో. కార్యములు 2:34-35, రోమీయులకు 8:34, 1 కోరింథీయులకు 15:25, ఎఫెసీయులకు 1:20, కొలొస్సయులకు 3:1, హెబ్రీయులకు 1:3-13, హెబ్రీయులకు 8:1, హెబ్రీయులకు 10:12-13, హెబ్రీయులకు 12:2, 1 పేతురు 3:22
1. prabhuvu naa prabhuvuthoo selavichinavaakku nēnu nee shatruvulanu nee paadamulaku peeṭhamugaa cheyuvaraku naa kuḍi paarshvamuna koorchuṇḍumu.
2. యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము. మత్తయి 26:64, మార్కు 14:62
2. yehōvaa nee paripaalanadaṇḍamunu seeyōnulōnuṇḍi saagajēyuchunnaaḍu nee shatruvulamadhyanu neevu paripaalana cheyumu.
3. యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ ¸యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులైమంచు వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు
3. yuddhasannaahadhinamuna nee prajalu ishṭapoorvakamugaa vacchedaru. nee ¸yauvanasthulalō shrēshṭhulu parishuddhaalaṅkruthulaiman̄chu vale aruṇōdayagarbhamulōnuṇḍi neeyoddhakuvacchedaru
4. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు. యోహాను 12:34, హెబ్రీయులకు 5:6-10, హెబ్రీయులకు 6:20, హెబ్రీయులకు 7:11-15, హెబ్రీయులకు 7:17-28
4. melkeesedeku kramamu choppuna neevu nirantharamu yaajakuḍavaiyunduvani yehōvaa pramaaṇamu chesiyunnaaḍu, aayana maaṭa thappanivaaḍu.
5. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును.ప్రకటన గ్రంథం 6:17
5. prabhuvu nee kuḍipaarshvamanduṇḍi thana kōpadhinamuna raajulanu nalugagoṭṭunu.
6. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాలదేశము మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును. మత్తయి 25:31-34
6. anyajanulaku aayana theerpu theerchunu dheshamu shavamulathoo niṇḍiyuṇḍunu vishaaladheshamu meedi pradhaanuni aayana nalugagoṭṭunu.
7. మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును.
7. maargamuna ēṭi neeḷlu paanamuchesi aayana thala yetthunu.