ఇవి చాలా ఏళ్ళ తరువాత రాబోయే రాజైన దావీదు గురించిన మాటలు కావచ్చు, లేక శరీర సంబంధంగా దావీదు సంతతివాడైన యేసు ప్రభువును గురించిన వాక్కులు కావచ్చు. దావీదు మోయాబును, సేయీరు(ఎదోం)ను కూడా ఓడించాడు. ఇక్కడ బిలాము పలికిన వాక్కులు దావీదు ద్వారా నెరవేరాయి (2 సమూయేలు 8:2