45. మన పితరులు తమ పెద్దలచేత దానిని తీసికొనిన వారై, దేవుడు
తమ యెదుటనుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువతోకూడ ఈ దేశములోనికి దానిని తీసికొనివచ్చిరి. అది దావీదు దినములవరకు ఉండెను.
ఆదికాండము 48:4
, ఆదికాండము 24:7
, ద్వితియోపదేశకాండము 2:5
, ద్వితియోపదేశకాండము 11:5
, యెహోషువ 3:14-17
, యెహోషువ 18:1
, యెహోషువ 23:9
, యెహోషువ 24:18
, 2 సమూయేలు 7:2-16
, 1 రాజులు 8:17-18
, 1 దినవృత్తాంతములు 17:1-14
, 2 దినవృత్తాంతములు 6:7-8
, కీర్తనలు 132:5