Inspirations

  • Day 365 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెను (1సమూ 7:12).

    ఇంతవరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి. ఇరవై ఏళ్ళు కానివ్వండి. డెబ్భై ఏళ్ళు కానివ్వండి. గడిచిన కాలమెంతైనా యింతవరకు దేవుడు మనకి సహాయం చేసాడు. కలిమిలోను, లేమిలోను, ఆరోగ్య అనారోగ్యాల్లో, ఇంటా బయటా, భూమిమీదా, నీళ్ళమీదా, గౌరవంలో, అగౌరవ...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 364 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను (అపొ.కా. 12:5).

    పేతురు మరణం కోసం ఎదురుచూస్తూ చెరసాలలో ఉన్నాడు. అతణ్ణి విడిపించడానికి సంఘానికి మానవపరంగా అధికారంగాని శక్తిగాని లేవు. లోక సంబంధమైన సహాయం లేదు. అయితే పరలోకపు సహాయం ఉంది. సంఘస్తులంతా బహు ని...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 363 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • . . . ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది, మీరు ఊరకనున్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి ... దేవుడు మీ చేతికి దాని నప్పగించును, భూమిలోనున్న పదార్ధములలో ఏదియు అచ్చట కొదువలేదనిరి (న్యాయాధి 18:9,10).

    లేవండి! మనం చెయ్యడానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది. మన...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 362 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి (ఫిలిప్పీ 4:4).

    హృదయమా పాడు ఓ నిరీక్షణ పాట
    చెట్లు చిగుళ్ళు వేస్తున్నాయి
    పూలు వికసిస్తున్నాయి
    పాడక తప్పదు ఈ నిరీక్షణ పాట

    కోటి గొంతులు శ్రుతి కలవాలని చూడకు
    వినిపిస్తున్నది ఒంటరి పాటే
    తెల్లవారి రాగాల...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 361 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • ఇనుము అతని ప్రాణమును బాధించెను (కీర్తన 105:18).

    దీన్నే మరోవిధంగా చెప్పాలంటే అతని హృదయం ఇనుములాగా దృఢం అయింది. చిన్నతనంలోనే ఎన్నో బాధ్యతలు నెత్తినపడడం, న్యాయంగా రావలసింది రాకపోవడం, ఆత్మలో పొంగే హుషారుకి ఎప్పుడూ ఆనకట్ట పడుతూ ఉండడం ఇవన్నీ దృఢ చిత్తాన్నీ, అచంచల నిశ్చయతనూ, ధీరత్వాన్ని అన్నిటి...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 360 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడి (మత్తయి 26:36).

    పరిస్థితులు బాగా లేనప్పుడు మనల్ని ఒక మూలన కూర్చోబెడితే మనకి అది ఏమాత్రం నచ్చదు. గెత్సెమనే తోటలో పదకొండుమందిలో ఎనిమిదిమందిని అలా ఊరికే కూర్చోమన్నాడు ప్రభువు. ఆయన బాగా ముందుకు వెళ్ళాడు ప్రార్ధించడానికి. పేతుర...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 359 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు... ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము (మత్తయి 1:22,23).
    . . . సమాధానకర్తయగు అధిపతి (యెషయా 9:6).

    గాలిలో పాట మ్రోగింది
    నింగిలో తార వెలసింది
    తల్లి ప్రార్థనలో పసికందు రోదన కనిపించింది.
    తార వెలుగులు చిమ్మింది
    వెలుగు ...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 358 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి ... (ఆది 24:63).

    మనం ఎంత ఒంటరివాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులమౌతాము. ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాము. ఎక్కువ సమయం ప్రభువుతో ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురుచూడాలి. కాని మనం లోక వ్యవహారాల్లో తలమునకలుగా ఉంటున్నాము. మన హడావుడీ, అటూ...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 357 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైయున్నది (1రాజులు 19:7).

    అలిసిపోయిన తన సేవకుని విషయం దేవుడు ఏంచేశాడు? తినడానికి ఆహారమిచ్చి నిద్రపొమ్మన్నాడు. ఏలీయా చేసింది చాలా ఘనకార్యం. ఆ హుషారులో రథంకంటే ముందుగా పరుగెత్తి గమ్యాన్ని చేరుకున్నాడు. అతని దేహం అలిసిపోయింది. నీరసంతో పాటు దిగులు ముంచుకొ...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 356 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ... (ఆది 15:12).

    సూర్యాస్తమయమైంది. రాత్రి తన ముసుగును భూమిపై పరచింది. రోజంతా పనిచేసి తనువూ మనస్సూ అలిసిపోయి అబ్రాహాము నిద్రకు ఒరిగాడు. నిద్రలో అతని ఆత్మ గాఢాంధకారంలో మునిగింది. అతణ్ణి ఊపిరాడనీయకుండా చేసేటంత భయంకరమైన అంధకారమది. ఆతని గుండెలపై పీడకలలాగా ఎక్కి...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 355 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక ... అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదను (ద్వితీ 1:36).

    నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకమూ, చెయ్యడానికి ఇష్టంలేని ప్రతి పనీ, బాధ, ప్రయత్నం, పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయమూ నీకోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచ...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 354 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను (యోహాను 16:32).

    నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలాసార్లు త్యాగాలు చేయ్యవలసి ఉంటుంది. ఎన్నో తడబాట్లకి గురై ఎన్నోవాటిని దూరం చేసుకుని మనసులో ఏదో పోగొట్టుకున్న భావాన్నీ, ఒంటరితనాన్నీ వహించవలసి ఉంటుంది. పక్షిరాజులాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు, ...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 353 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును (లూకా 21:13).

    జీవితం ఏటవాలు బాట. ఎవరైనా పైన నిలబడి రమ్మని మనల్ని పిలుస్తూ ఉంటే సంతోషంగా చేతులూపుతూ ఉంటే బావుంటుంది. మనందరం ఎక్కిపోయే వాళ్ళమే. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కొండలెక్కడమన్నది కష్టతరమైనదే గానీ మహిమాన్వితమైనది. శిఖరాన్ని చేరాలంటే శక్తి, స్థ...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 352 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము (రోమా 8:37).

    సాక్షాత్తూ నీతో పోరాడే శత్రువులనూ, నీకు ఎదురై నిలిచిన శక్తులనూ నీకు దేవుని సన్నిధికి చేరడానికి సహాయపడే మెట్లుగా మలుచుకోవచ్చు. సువార్తలోని సౌకర్యం ఇదే. దేవుని బహుమానాల్లోని గొప్పతనం ఇదే.

    కమ్ముక...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 351 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును (1థెస్స 5:23,24).

    "పరిశుద్దత లేకుండా ఎవడును దేవుని చూడ...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 350 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • అన్న అను ఒక ప్రవక్రియుండెను . . . దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవచేయుచుండెను (లూకా 2:36,37).

    ప్రార్థించడంవల్ల నేర్చుకొంటామనడంలో సందేహం లేదు. ఎంత తరుచుగా ప్రార్థన చేస్తే అంత బాగా మనకి ప్రార్ధించడం వస్తుంది. అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ప్రయోజనకరం, శక్తివంతం అయిన ప్రార్...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 349 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • నీవు ఆయనను నమ్ముకొనుము (కీర్తన 37:5).

    "నమ్మిక అనే మాట విశ్వాసానికి ఊపిరిలాటిది." ఇది పాతనిబంధనలో కనిపించే మాట. విశ్వాసం బాల్యదశలో ఉన్నప్పుడు నమ్మిక అనే మాట వాడతారు. విశ్వాసం అనేమాట మనస్సుకి సంబంధించినదైతే నమ్మిక అనేది హృదయభాష. విశ్వాసం అంటే ఒక విషయం గురించి నిర్ధారణ ఏర్పడి అది జరుగుతుందన...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 348 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • ఆయన శిష్యులలో ఒకడు - ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను. అందుకాయన - మీరు ప్రార్ధన చేయునప్పుడు . . . నీ రాజ్యము వచ్చును గాక . . . అని పలుకుడని వారితో చెప్పెను (లూకా 11:1,2).

    మాకు ప్రార్ధన చెయ్యడం నేర్పించమని వాళ్ళు అడిగినప్పుడు ప్రభువు తన క...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 347 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను ... నీ కిచ్చెదను (యెషయా 45:3).

    బ్రస్సెల్స్ నగరంలో ఉన్న లేసు దుకాణాలు ప్రపంచ ప్రఖ్యాతి నొందినాయి. వాటిల్లో అతి నాజూకైన ప్రశస్థమైన లేసును అల్లడానికి కొన్ని గదులు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ గదులు చీకటిగా ఉంటాయి. ఒక చిన్న కిటికీలోనుండి పడుతున్న కొద్దిపాటి కాంతి మాత...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •  
  • Day 346 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
  • నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైయున్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితీని, విశ్వాసము కాపాడుకొంటిని (2 తిమోతి 4:6,7).

    సైనికులు ముసలితనంలో తమ ఇళ్ళకి తిరిగి వచ్చేసినప్పుడు తమ దేహానికున్న గాయపు మచ్చల్ని చూపించి తాము పాల్గొన్న యుద్దాల గురించ...

  • Mrs. Charles Cowman - Streams in the Desert - ??????? ?????????
  •